Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Telugu Movies 2025: రూ.300 కోట్ల వసూళ్లు ఎవరివి? 100 కోట్ల క్లబ్‌లోకి ఎవరు? 2025 బాక్సాఫీస్ టాప్ మూవీస్!! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్! Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!! IndianCinema: అఖండ 2 ప్రీమియర్‌లకు షాక్‌ ట్విస్ట్… ఆఖరి క్షణంలో? Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Telugu Movies 2025: రూ.300 కోట్ల వసూళ్లు ఎవరివి? 100 కోట్ల క్లబ్‌లోకి ఎవరు? 2025 బాక్సాఫీస్ టాప్ మూవీస్!! Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!! Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్! Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్! Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి! Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!! IndianCinema: అఖండ 2 ప్రీమియర్‌లకు షాక్‌ ట్విస్ట్… ఆఖరి క్షణంలో?

Dhurandhar Movie: ధురంధర్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!!

2025-12-19 15:45:00
వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో..

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో  గత కొంతకాలం నుండి సూపర్ హిట్ సినిమా లేదని చెప్పుకోవాలి కాగా  ఇటు వలె  విడుదలైన ‘ధురంధర్’ మాత్రం సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షింప చేస్తుంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించగా, తాజాగా విమర్శకుల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Festival Season Trains: పండక్కి ఇంటికి వెళ్తున్నారా? విజయవాడ మచిలీపట్నం స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్ చూశారా?

రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్’ను కేవలం ఒక సినిమా అని చూడటం  తప్పు  ఇది భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించే మైలురాయి అని అభివర్ణించారు. ఈ చిత్రం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ కథను ఎక్కడా నీరసపరచకుండా ప్రేక్షకుల తెలివితేటలపై నమ్మకం ఉంచి తెరకెక్కించాడని ప్రశంసించారు. సాధారణంగా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరనే భావనతో కథలను సులభతరం చేసే ప్రయత్నం చాలామంది దర్శకులు చేస్తారని కానీ ఆదిత్య ధర్ అలాంటి రాజీ పడలేదని వర్మ వ్యాఖ్యానించారు.

Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…!

‘ధురంధర్’లో ప్రతి సన్నివేశం కేవలం చూపించడానికే కాదు, ప్రేక్షకుల మనసుల్లో ఒక భావోద్వేగ స్థితిని సృష్టించేలాగా ఉందని  రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.  తొలి ఫ్రేమ్ నుంచే ఏదో తిరిగి మార్చలేని సంఘటన మొదలైందనే భావన కలుగుతుందని, ప్రేక్షకుడు కేవలం వీక్షకుడిగా కాకుండా కథలో భాగస్వామిగా మారిపోతాడని చెప్పారు.

AP Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…! ఏఐ ఆధారంగా ఉద్యోగ ఎంపిక… డేటాతో డైరెక్ట్ జాబ్స్…!

కథనం విషయంలోనూ వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో డైలాగులు, నిశ్శబ్దాలు, నేపథ్య శబ్దాలు అన్నీ కూడా ఆయుధాల్లా ఉపయోగించబడ్డాయని అన్నారు. శబ్ద ప్రభావాలు కేవలం అలంకరణ కోసం కాకుండా, సన్నివేశాల ఒత్తిడిని పెంచేలా ఉన్నాయని చెప్పారు. ప్రతి సీన్ ఒక స్ప్రింగ్‌లా బిగుసుకుపోయి, ఎప్పుడు పేలుతుందో తెలియని ఉత్కంఠను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఆ పేలుడు వచ్చినప్పుడు అది కేవలం హింసాత్మకంగా కాకుండా, భావోద్వేగపరంగా కూడా ప్రేక్షకులను కుదిపేస్తుందని వ్యాఖ్యానించారు.

NH65: హైదరాబాద్–విజయవాడ 6 లైన్లు హైవే విస్తరణ పై కీలక అప్డేట్!

నటీనటుల నటనపై కూడా రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతో రూపొందించలేదని, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనసులో మిగిలిపోయేలా తీర్చిదిద్దారని చెప్పారు. పాత్రలు తమ గతాన్ని భుజాలపై మోస్తూ తెరపైకి వస్తాయని, వాటి కథను పూర్తిగా చెప్పకుండా ప్రేక్షకులే అర్థం చేసుకునేలా వదిలేయడం దర్శకుడి ధైర్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ ధైర్యమే ‘ధురంధర్’ను భారతీయ సినిమాకు ఒక మలుపుగా మార్చిందని అన్నారు.

Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు!

కథ పరంగా చూస్తే, ‘ధురంధర్’లో రణవీర్ సింగ్ భారత గూఢచారిగా నటించారు. పాకిస్తాన్‌లోని ల్యారి ప్రాంతంలోకి చొరబడి, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే పాత్రలో ఆయన నటనకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు బలం చేకూర్చారు.

Housing Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి!

మొత్తంగా ‘ధురంధర్’ ఒక ట్రెండ్‌ను అనుసరించే సినిమా కాదని, కొత్త ట్రెండ్‌ను సృష్టించే ప్రయత్నమని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమా విజయవంతం కావాలంటే తప్పనిసరిగా హాలీవుడ్‌ను అనుకరించాల్సిన అవసరం లేదని, మన నేలపై నిలబడి కూడా అంతర్జాతీయ స్థాయికి చేరవచ్చని ఈ చిత్రం నిరూపించిందని అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు కేవలం ఎంటర్టైన్ అయ్యాననే భావనతో కాకుండా, ఏదో మారిపోయాననే అనుభూతితో బయటకు వస్తాడని వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు ‘ధురంధర్’ చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి.

OnePlus Nord 2T 5G: బిగ్ డీల్: రూ. 11 వేలకే వన్‌ప్లస్ నార్డ్ 2T 5G! ఇప్పుడే చెక్ చేయండి!"
India Oman Relations: ఒమాన్ అత్యున్నత గౌరవంతో భారత్‌కు గుర్తింపు.. సీఈపీఏతో భారత్–ఒమాన్ బంధానికి కొత్త అధ్యాయం!!
AP Development: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర నిధులపై కీలక చర్చ!!

Spotlight

Read More →