TDP Polit buro: తెలుగుదేశం పొలిట్ బ్యూరో లిస్ట్ విడుదల... పూర్తి వివరాలు! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి! FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్! Jagan: అందరి ముందు పరువు పోయింది గా.. జగన్ పర్యటనకు వెళ్తే లక్ష రూపాయల ఫైన్.. తీర ప్రాంతంలో ఉద్రిక్తత.. Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు! stock markets: "అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్": దేశీయ మార్కెట్లలో బుల్ రన్.. సెన్సెక్స్ 1300 పాయింట్లు జంప్! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... H1B Visa: భారతీయ టెక్కీల అమెరికా కల.. H-1B చిక్కులు మరియు గ్రీన్ కార్డ్ నిరీక్షణ! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! TDP Polit buro: తెలుగుదేశం పొలిట్ బ్యూరో లిస్ట్ విడుదల... పూర్తి వివరాలు! Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా... ఖాళీ కడుపుతో ఇది తాగి చూడండి! FASTag Update: ఫాస్టాగ్ లో తాజా సవరణలు... ఇకపై ఆ వాహనాలకు టోల్ ఫీజు డబుల్! Jagan: అందరి ముందు పరువు పోయింది గా.. జగన్ పర్యటనకు వెళ్తే లక్ష రూపాయల ఫైన్.. తీర ప్రాంతంలో ఉద్రిక్తత.. Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు! stock markets: "అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్": దేశీయ మార్కెట్లలో బుల్ రన్.. సెన్సెక్స్ 1300 పాయింట్లు జంప్! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... H1B Visa: భారతీయ టెక్కీల అమెరికా కల.. H-1B చిక్కులు మరియు గ్రీన్ కార్డ్ నిరీక్షణ! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం!

Gulf news : సౌదీలో చిక్కుకున్న జగిత్యాల వాసి – మత్లూబ్ కేసుతో ఆందోళన!!

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయాడు. ఎనిమిదేళ్లుగా అక్కడ కష్టపడుతూ ఉన్న ఈ ప్రవాసి, ఇప్పుడు మత్లూబ్‌ కేసులో ఇరుక్కుపోయి స్వదేశానికి

Published : 2025-10-29 20:08:00
ఏపీలో ఇంటింటికీ సర్వే! వారికి సెలవులు రద్దు.. ఫీల్డ్‌లో సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయాడు. ఎనిమిదేళ్లుగా అక్కడ కష్టపడుతూ ఉన్న ఈ ప్రవాసి, ఇప్పుడు మత్లూబ్‌ కేసులో ఇరుక్కుపోయి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నాడు.

ప్రపంచంలో మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే! భారత్ స్థానం విని ఆశ్చర్యపోవాలి!

ఏం జరిగింది?

చింతపండు మానేస్తే శరీరంలో జరిగే 5 ఆశ్చర్యకర మార్పులు ఇవే! మీరు ట్రై చేసి చూడండి!

బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్‌ 2017లో ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లాడు. మొదట పనులు సవ్యంగా సాగినా  కొంతకాలం తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన యజమాని, 12 వేల సౌదీ రియాళ్లు (దాదాపు ₹2.8 లక్షలు) దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌పై మత్లూబ్‌ (Wanted by Police) కేసు నమోదైంది.

Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి!

దీంతో ఆయనకు ఫైనల్ ఎగ్జిట్ (దేశం విడిచి వెళ్లే అనుమతి) రాకుండా ఆగిపోయింది. ఫలితంగా రియాద్‌లోనే ఉండిపోయాడు.

AP cyclone news: తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా.. నగదు ఉచిత సరుకులు పంపిణీ!! ఆ జిల్లాల వారీ కి మాత్రమే!!

 కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు

OTT Release: ఖర్చు ₹30 కోట్లు, వసూలు ₹300 కోట్లు.. ఈ సినిమా సంచలనం చూసి స్టార్ హీరోలు సైతం వణికిపోయారు!

శ్రీనివాస్‌కు బీపీ, నరాల సమస్యలతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన కుమారుడు గాజుల సాయికిరణ్‌ హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యాక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించాడు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్‌ మంద భీంరెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లు కుటుంబానికి మద్దతుగా ఉన్నారు.

పని మనిషి అంటే చిన్న జాబ్ అనుకుంటే పొరపాటు.. సాలరీ విన్నాక షాక్ అవుతారు! ఆ నగరంలో ఖరీదైన జీవనశైలి చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

శ్రీనివాస్‌ ఇప్పటికే రెండు సార్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, కేసు తొలగించకపోవడంతో ఆయన తిరిగి రావడం సాధ్యపడలేదు.

Vaccinations: పిల్లల ఆరోగ్య రక్షణకు టీకాలు అత్యవసరం... ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాల ప్రాధాన్యం!

నా తండ్రి ఆరోగ్యంగా లేరు. దయచేసి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను భారత్‌కు తీసుకురావడంలో సహాయం చేయాలి‌ అని గాజుల సాయికిరణ్‌ అభ్యర్థించారు.

Dark chocolate healthy tips: రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం ఇదే!

 సౌదీ చట్టాల్లో హురూబ్,  మత్లూబ్ అంటే?

CM Chandrababu : తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వ భరోసా.. ఉచిత నిత్యావసరాలు.. ఏరియల్ సర్వేలో సీఎం చంద్రబాబు!

సౌదీ చట్టాల ప్రకారం యజమానికి చెప్పకుండా ఉద్యోగి పనికి రాకపోతే లేదా పారిపోతే దానిని హురూబ్‌ అంటారు. అలా ఫిర్యాదు చేస్తే ఆ ఉద్యోగిని పారిపోయిన కార్మికుడు గా గుర్తిస్తారు.

RBI Update: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలు.. EMI తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇదే!

కొంతమంది యజమానులు ఉద్యోగులపై దురుద్దేశపూర్వకంగా మత్లూబ్‌ అంటే పోలీస్ కేసులు నమోదు చేస్తారు దొంగతనం ఆస్తి నష్టం వంటి కారణాలతో. ఈ వ్యవస్థను కొందరు కఫీలు (స్పాన్సర్లు) కార్మికులను బంధించడానికి ఉపయోగిస్తారు.

Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు!

మత్లూబ్‌ కేసులో చిక్కుకున్నవారికి రెండు మార్గాలే ఉంటాయి.

T20 : ఆసీస్ గడ్డపై టీమిండియా సత్తా.. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20!

1 యజమాని ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం

India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్!

2 లేదా పోలీసులకు లొంగిపోయి న్యాయపోరాటం చేయడం

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జిద్దా కాన్సులేట్‌ ఈ తరహా కేసుల్లో లీగల్‌ ఎయిడ్‌ (న్యాయ సహాయం) అందిస్తాయి. కానీ అక్కడి చట్టపరమైన ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండటంతో సాధారణ కార్మికులు పోరాడటం కష్టసాధ్యమవుతోంది.

Spotlight

Read More →