Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల! BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..! Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..! RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల! Medical Jobs: నిరుద్యోగులకు శుభవార్త..! ఒక్క రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..! Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు! Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం! Job Alert: ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్ భర్తీ…! ట్రేడ్‌ల వారీగా వెరిఫికేషన్ డేట్స్ విడుదల! Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..! Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల! BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..! Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..! RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల! Medical Jobs: నిరుద్యోగులకు శుభవార్త..! ఒక్క రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..! Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు! Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం! Job Alert: ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్ భర్తీ…! ట్రేడ్‌ల వారీగా వెరిఫికేషన్ డేట్స్ విడుదల! Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..!

TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్…! ప్రాథమిక కీ విడుదల షెడ్యూల్ ఖరారు! ఫలితాల తేదీ ఇదే!

2025-12-22 15:32:00
తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష.. నేడు తేలనున్న కీలక నిర్ణయాలు! 164 గంటల పాటు నిరంతరాయంగా..


రాష్ట్రంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)–2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగిశాయి. డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 21తో పూర్తయ్యాయి. విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించగా, అభ్యర్థుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.

సౌదీలో ఆ కార్మికుల‌కు శుభవార్త.. జనవరి 1 నుండి 'ఇ-శాలరీ' తప్పనిసరి! జీతాల చెల్లింపులో కొత్త రూల్స్..

ఈ టెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,71,698 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 2,48,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం 91.43 శాతం హాజరు నమోదు కావడం గమనార్హం. గత టెట్ పరీక్షలతో పోలిస్తే ఈసారి హాజరు శాతం గణనీయంగా పెరగడం, రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగ అభ్యర్థుల్లో ఉన్న ఆశాభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా వెయిటేజీ మార్కులు పెంచుకోవాలనే లక్ష్యంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు.

Gold Silver Prices: పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయి..! 1979 తర్వాత ఇదే అతిపెద్ద జంప్…!

టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలు విద్యాశాఖ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదల చేయగా, వాటితోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో వెబ్‌సైట్‌లో ప్రవేశించి ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.

Railway Station Upgrade: రాజధాని అమరావతి వద్ద రైల్వే స్టేషన్‌కు సరికొత్త హంగు… విజయవాడకు ప్రత్యామ్నాయంగా మారుతుందా?

డిసెంబర్ 15, 16, 17, 18 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు డిసెంబర్ 22న విడుదలయ్యాయి. ఇక 19, 20, 21 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీలు డిసెంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం, అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలు 2026 జనవరి 2 నాటికి పూర్తిగా విడుదల చేస్తారు. అనంతరం ఫైనల్ కీని జనవరి 13న, తుది ఫలితాలను జనవరి 19న ప్రకటించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించడంతో, టెట్ ఫలితాలపై నిరుద్యోగ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
 

మంత్రి లోకేశ్‌తో మ్యూజిక్ డైరెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్ - టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
Canada Immigration: విదేశీ వ్యాపారవేత్తలకు షాక్…! కెనడా స్టార్ట్-అప్ వీసా రద్దు!
Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా?
భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే!
Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ
Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు!

Spotlight

Read More →