Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల! BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..! Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..! RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల! Medical Jobs: నిరుద్యోగులకు శుభవార్త..! ఒక్క రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..! Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు! Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం! Job Alert: ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్ భర్తీ…! ట్రేడ్‌ల వారీగా వెరిఫికేషన్ డేట్స్ విడుదల! Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..! Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక! SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్‌లో కీలక మలుపు…! స్కిల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల! BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..! Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..! RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల! Medical Jobs: నిరుద్యోగులకు శుభవార్త..! ఒక్క రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..! Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు! Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం! Job Alert: ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్ భర్తీ…! ట్రేడ్‌ల వారీగా వెరిఫికేషన్ డేట్స్ విడుదల! Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..!

Govt Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం..! చివరి తేదీ ఇదే..!

2025-12-28 08:02:00
Highway: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సూపర్ కనెక్టివిటీ..! కొత్త జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ (ICDS) కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Power cut: దేవాదాయ–విద్యుత్ శాఖల మధ్య వివాదం..! దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం!

ఈ అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. ముఖ్యంగా వివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయోపరిమితి విషయానికి వస్తే, జూలై 1, 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలు పూర్తిగా కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలని ICDS అధికారులు స్పష్టం చేశారు.

RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! RRB సెక్షన్ కంట్రోలర్ పరీక్ష తేదీలు విడుదల!

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలను తప్పనిసరిగా జతపరచాలి. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC అయితే), నివాస ధృవీకరణ, పుట్టిన తేదీ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, వికలాంగత్వ ధృవీకరణ పత్రం (ఉండితే) వంటి పత్రాలను గజిటెడ్ అధికారిచే ధృవీకరింపజేసి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు తప్పనిసరిగా TC / స్టడీ సర్టిఫికేట్ జత చేయాలి. స్క్రూటినీ సమయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సంబంధిత CDPO అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదేవిధంగా CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

AP Farmers Welfare: రైతులకు ఊరట… ధరల పతనంతో నష్టపోయిన వారికి సీఎం చంద్రబాబు సర్కారు రూ.128.33 కోట్ల సాయం!!

ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా వేతనం చెల్లించనున్నారు. అంగన్‌వాడీ వర్కర్‌, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000 చొప్పున జీతం అందించనున్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను తమ స్థానిక ICDS ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం సంబంధిత CDPO కార్యాలయాన్ని లేదా అనంతపురం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

AP Government: ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..! విజయవాడ, తిరుపతి హోదాపై కీలక ప్రకటన..!
కెనడాలో మన మహిళలకు అండగా.. టోరంటో భారత కాన్సులేట్ 'వన్ స్టాప్ సెంటర్'! 24 గంటల హెల్ప్‌లైన్..
China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్!
Amaravati Farmers: రాజధాని రైతులకు ఊరట… లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలకు గ్రీన్ సిగ్నల్..!!
China US Relations: ఆ దేశానికి ఆయుధాలు అమ్మితే మూల్యం చెల్లించుకోవాల్సిందే… అమెరికాకు చైనా హెచ్చరిక!!
Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు!

Spotlight

Read More →