cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !! cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !!

cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

2026-01-12 16:02:00
7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.!

ప్రస్తుత కాలంలో చీజ్ ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. సహజసిద్ధమైన చీజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, కండరాల నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్, మరియు మెదడు పనితీరును మెరుగుపరిచే విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. 

Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో!

ముఖ్యంగా ఫ్రాన్స్‌లో పాలను సహజ పద్ధతిలో పులియబెట్టి (Fermentation) చీజ్ తయారు చేయడం వల్ల, ఇందులో మన జీర్ణవ్యవస్థను కాపాడే మంచి బ్యాక్టీరియా (Probiotics) అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫ్రాన్స్‌ దేశంలో అత్యంత ఖరీదైన మరియు ప్రత్యేకత కలిగిన 10 చీజ్‌లను ఒక్కోటి గా తెలుసుకున్న అదే విధంగా తయారీ విధానం, ప్రత్యేకత, వాడకం మరియు ధరతో  క్లియర్‌గా చూద్దాం.

Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ!

కామెంబెర్ట్ డి నార్మాండీ: (Camembert de Normandie) అనేది నార్మాండీ ప్రాంతానికి చెందిన సంప్రదాయ చీజ్.  పచ్చి ఆవు పాలను ఉపయోగించి, సహజ బ్యాక్టీరియాతో నెమ్మదిగా గడ్డకట్టించి చేతితో అచ్చుల్లో వేస్తారు. దీన్ని కొన్ని వారాలు పాటు చల్లని గదుల్లో పక్వం అయ్యేలా ఉంచుతారు. లోపల మెత్తగా, బయట తెల్లటి పొరతో ఉండే ఈ చీజ్‌ను బ్రెడ్‌తో, వైన్‌తో ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,000 నుంచి ₹6,000 వరకు ఉంటుంది.

Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!

రోక్ఫోర్ట్ : (Roquefort) ఫ్రాన్స్‌లోని అత్యంత రాజసమైన బ్లూ చీజ్‌గా పరిగణిస్తారు. ఇది కేవలం గొర్రె పాలతో మాత్రమే తయారవుతుంది.  ‘కోం బాలౌ’ గుహల్లో సహజంగా పక్వం చేయబడుతుంది. ఇందులో నీలం రంగు బూజు గీతలు ప్రత్యేక రుచి ఇస్తాయి. ఈ చీజ్‌ను సలాడ్లు, సాస్‌లు, వైన్‌తో కలిపి ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹4,000 నుంచి ₹7,000 వరకు ఉంటుంది.

Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి!

బ్రీ డి మెయున్: (Brie de Meaux) ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సాఫ్ట్ చీజ్. పచ్చి ఆవు పాలను ఉపయోగించి దీర్ఘకాలం నెమ్మదిగా పక్వం చేస్తారు. వెన్నలా మెత్తగా కరిగిపోయే రుచి దీని ప్రత్యేకత. దీనిని చీజ్ ప్లాటర్స్‌లో, డెజర్ట్స్‌తో పాటు విస్తృతంగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,500 నుంచి ₹5,500 వరకు ఉంటుంది.

రానున్న 24 గంటల్లో.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు! గత రెండు రోజులతో పోలిస్తే..

కాంటే – ఏజ్డ్:  (Comté Aged) ఫ్రాన్స్ పర్వత ప్రాంతాల్లో తయారయ్యే హార్డ్ చీజ్. దీన్ని తయారు చేయడానికి చాలా ఎక్కువ పాలు అవసరం అవుతాయి మరియు 24 నుంచి 36 నెలల వరకు పక్వం చేస్తారు. ఎంత ఎక్కువ కాలం ఏజ్ అవుతుందో అంత ధర పెరుగుతుంది. ఈ చీజ్‌ను పాస్తా, ఫాండ్యూ, సూప్‌లలో ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹6,000 నుంచి ₹8,000 వరకు ఉంటుంది.

Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్..

ఎపోయిసెస్ డి బర్గోన్యే:  (Époisses de Bourgogne) ఘాటైన వాసనకు ప్రసిద్ధి చెందిన చీజ్. దీన్ని తయారు చేసే సమయంలో ప్రత్యేకమైన లోకల్ బ్రాందీతో కడుగుతూ పక్వం చేస్తారు. రుచి మాత్రం చాలా లోతుగా, మృదువుగా ఉంటుంది. దీనిని బ్రెడ్‌తో లేదా స్పెషల్ డిన్నర్‌లలో వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹5,000 నుంచి ₹8,000 వరకు ఉంటుంది.

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు..

బ్యూఫోర్ట్: (Beaufort) ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో తయారయ్యే చీజ్. ఎత్తైన ప్రాంతాల్లో మేసే ఆవుల పాలతో దీన్ని తయారు చేస్తారు. ఇది గట్టిగా ఉండి, తీపి రుచి కలిగి ఉంటుంది. ఫాండ్యూ, గ్రాటిన్ వంటకాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ధర కిలోకు సుమారు ₹4,500 నుంచి ₹7,000 వరకు ఉంటుంది.

Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం!

చెవ్రే: (Chèvre) అనేది మేక పాలను ఉపయోగించి తయారయ్యే చీజ్‌ల సమూహం. చిన్న ఉండలుగా లేదా రోల్స్ రూపంలో ఉంటుంది. దీన్ని తక్కువ కాలంలో పక్వం చేస్తారు. సలాడ్లు, బ్రెడ్, హెల్తీ డైట్స్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన చెవ్రే చీజ్ ధర కిలోకు సుమారు ₹3,000 నుంచి ₹5,000 వరకు ఉంటుంది.

TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!

బ్లూ డి ఓవెర్న్:  (Bleu d’Auvergne) ఆవు పాలతో తయారయ్యే మరో బ్లూ చీజ్. ఇందులోని నీలం బూజు వల్ల ఘాటైన రుచి వస్తుంది. సాస్‌లు, స్టేక్స్, వైన్‌తో దీనిని ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹3,500 నుంచి ₹6,000 వరకు ఉంటుంది.

Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!

మున్స్టర్ వెర్సే:  (Munster-Géromé) ఆల్సాస్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ చీజ్. పక్వం సమయంలో ఉప్పునీటితో కడుగుతారు, అందువల్ల బలమైన వాసన వస్తుంది. స్థానిక వంటకాలతో, బంగాళాదుంపలతో దీనిని ఎక్కువగా వాడతారు. దీని ధర కిలోకు సుమారు ₹4,000 నుంచి ₹6,500 వరకు ఉంటుంది.

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!

బ్యూఫోర్ట్ డి ఆల్పేజ్ (Beaufort d’Alpage) ఫ్రాన్స్‌లో అత్యంత ఖరీదైన చీజ్‌లలో ఒకటి. ఇది వేసవిలో మాత్రమే, ఎత్తైన పర్వతాల్లో మేసే ఆవుల పాలతో తయారవుతుంది. పరిమిత ఉత్పత్తి మరియు సంప్రదాయ పద్ధతుల వల్ల దీని విలువ ఎక్కువ. ఇది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడే ప్రీమియం చీజ్. దీని ధర కిలోకు సుమారు ₹8,000 నుంచి ₹12,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది.

Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!
ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!
Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!
Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!
AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!

Spotlight

Read More →