Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Gold Rates Today: అంతర్జాతీయ యుద్ధ ప్రభావం... భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Aviation India: విమానయాన సంస్థలకు భారీ ఊరట... 25 శాతం రాయితీపై కేంద్రం ఉత్తర్వులు! Jio New Plan: నెలవారీ రీఛార్జ్ టెన్షన్‌కు జియో చెక్: రూ. 339 ప్లాన్ పూర్తి వివరాలు! Gold Rates: పసిడి పరుగులకు బ్రేక్... నేడు తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? UPI: యూపీఐ సరికొత్త రికార్డు.. 2025లో 33 శాతం వృద్ధితో 228 బిలియన్లకు చేరిన లావాదేవీలు! Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది!

ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

ఎయిర్‌బస్ A320 విమానాల్లో తలెత్తిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సమస్య భారత విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపింది. ఈ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 338 విమాన సర్వీస

Published : 2025-11-29 21:52:00
AP Govt: కీలక మార్పు.. ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు - ఉత్తర్వులు జారీ!

ఎయిర్‌బస్ A320 విమానాల్లో తలెత్తిన అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సమస్య భారత విమానయాన రంగంపై కూడా ప్రభావం చూపింది. ఈ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 338 విమాన సర్వీసులు ప్రభావితమైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

అయితే, ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయమేమిటంటే వీటిలో ఇప్పటికే 270 విమానాల్లో అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పూర్తి చేసినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌బస్ A320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ తప్పనిసరి చేశారు. 

Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

విమాన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో కీలకమైన 'ఎలివేటర్ అండ్ ఐలరాన్ కంప్యూటర్' (ELAC) యూనిట్‌లో లోపం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 విమానాలపై ప్రభావం పడింది. 

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!

ఈ సమస్య కారణంగా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల విమాన సర్వీసుల్లో జాప్యం జరగవచ్చని ప్రయాణికులను ముందుగానే హెచ్చరించాయి. డీజీసీఏ గణాంకాల ప్రకారం ఇండిగోకు చెందిన 200 విమానాలు ప్రభావితం కాగా, వాటిలో 160 విమానాల్లో అప్‌డేట్ పూర్తయింది. 

Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!

ఎయిర్ ఇండియాకు చెందిన 113 విమానాల్లో 42, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 25 విమానాల్లో 4 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి విమానాలను రద్దు చేయలేదు. 

Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...

అయితే, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 విమానాలు మాత్రం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా ఆలస్యంగా నడిచాయి. దేశంలోని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.

Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!
Pakistan Border: పాక్‌ సరిహద్దులో భారతీయుడు అరెస్ట్! 100 రోజుల తర్వాత వెలుగులోకి..!
Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!

Spotlight

Read More →