Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి...

AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

-

Published : 2025-11-30 07:02:00
ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతులకు శుభవార్తను అందించింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంక్రాంతి వరకు కొనసాగించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమీక్షలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సీజన్‌లో రైతుల నుంచి ఇప్పటివరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.

AP Govt: కీలక మార్పు.. ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు - ఉత్తర్వులు జారీ!

ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ₹2,300 కోట్లు జమ చేసినట్లు మంత్రి వివరించారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోపే డబ్బులు జమ చేసే విధానం అమల్లో ఉందని చెప్పారు. టెక్నికల్ సమస్యల వల్ల కొన్నిచోట్ల కొనుగోళ్లు ఆలస్యమైనా వాటిని త్వరగా పరిష్కరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదూ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు.

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

ఖరీఫ్ సీజన్‌లో పండిన ఒక్కో ధాన్యం గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సారి రాష్ట్రంలో మొత్తం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా నడింపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3500 రైతు సహాయ కేంద్రాలు (PPCలు) ఏర్పాటు చేశారు. రైతులకు సహాయం చేయడానికి 16,500 మంది సిబ్బందిని, ధాన్యం రవాణా కోసం 32,000 వాహనాలను, అలాగే ధాన్యం నిల్వ చేయడానికి 1706 రైస్ మిల్లులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. రైతులు తమ సొంత వాహనాల్లో ధాన్యం తీసుకువస్తే వచ్చే రవాణా ఖర్చును కూడా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!

ప్ర‌ధానంగా, రైతులు ధాన్యం విక్రయం కోసం వాట్సాప్ సిస్టమ్ ద్వారా సులభంగా వివరాలను పంపే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ‘హాయ్’ అని మెసేజ్ పంపితేనే రైతులు ధాన్యం అమ్మకపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ చర్యలన్నీ రైతులకు మరింత సౌలభ్యం కల్పించడం, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టినవి.

Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!
Pakistan Border: పాక్‌ సరిహద్దులో భారతీయుడు అరెస్ట్! 100 రోజుల తర్వాత వెలుగులోకి..!

Spotlight

Read More →