Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి...

National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,500 కోట్లతో నాలుగు లైన్లుగా... ఆ 5 చోట్ల బైపాస్ లు!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప

Published : 2025-11-30 07:30:00
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప్పం జాతీయ రహదారి 42ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.1500 కోట్ల భారీ నిధులను ఆమోదించింది. పరిశ్రమలు పెరుగుతున్న విషయం, రామకుప్పం దగ్గర విమానాశ్రయం నిర్మాణం వేగం అందుకోవడం, వాహనాల రద్దీ పెరగడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 84 కిలోమీటర్ల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. రహదారిని నాలుగు లేన్లుగా మార్చడంతో పాటు బైపాస్ రోడ్లు, ప్లైఓవర్ల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపులు వంటి పనులు కూడా ఉంటాయి. ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డీపీఆర్ (వివరాల ప్రాజెక్ట్ నివేదిక) సిద్ధం చేస్తోంది. డీపీఆర్ పూర్తయ్యాక టెండర్లు పిలిచి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

AP Govt: కీలక మార్పు.. ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు - ఉత్తర్వులు జారీ!

పలమనేరు–కుప్పం రహదారిలోని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వి.కోట, బైరెడ్డిపల్లె, రాజుపేట రోడ్డు, శాంతిపురం, కుప్పం ప్రాంతాల్లో బైపాస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాలకు రూ.100 కోట్లు కేటాయించారు. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తయినా, వి.కోటలో కొందరు ప్రజల అభ్యంతరాల కారణంగా కోర్టు స్టే వచ్చినట్లు తెలుస్తోంది.

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

ప్రస్తుతం ఈ రహదారిలో ప్రమాదకర మలుపులు, ఇరుకైన మార్గాల కారణంగా తరచూ జరిగే ప్రమాదాలకు ఈ విస్తరణతో గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు. అలాగే పలమనేరు ప్రాంతంలో బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులు దాదాపు పూర్తై ఉండటం, బెంగళూరు–తిరుపతి రైల్వే లైన్ ప్రతిపాదన రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తున్నాయి.

Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

ఈ రహదారి నాలుగు లేన్లుగా మారితే, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా మారుతుంది. పలమనేరు పరిసరంలోని దాదాపు 700 ఎకరాల పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ రవాణా, వ్యాపారం మరింత చురుగ్గా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి.

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!
Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!

Spotlight

Read More →