AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!! AP TET: ఏపీ టెట్ ఫలితాలు ఔట్..! ఎంత మంది పాసయ్యారంటే..? RRB: రైల్వే ALP భర్తీకి కీలక అప్‌డేట్..! పరీక్ష తేదీలు ప్రకటించిన RRB! Medical Faculty Notification: ఏపీలో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుండి అంటే..!! TTD: టీటీడీ ఉద్యోగాలపై కీలక మలుపు..! కొత్త పోస్టులు, ప్రమోషన్లకు లైన్ క్లియర్! Teacher Jobs: వచ్చే నెలలోనే మరో DSC నోటిఫికేషన్..! మొత్తం ఎన్ని పోస్టులు అంటే..! Army Jobs: నెలకు రూ.1.77 లక్షల జీతంతో ఆర్మీ జాబ్స్..! రాత పరీక్ష లేకుండానే ఎంపిక! Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు! AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు! Womens Jobs : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి! AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!! AP TET: ఏపీ టెట్ ఫలితాలు ఔట్..! ఎంత మంది పాసయ్యారంటే..? RRB: రైల్వే ALP భర్తీకి కీలక అప్‌డేట్..! పరీక్ష తేదీలు ప్రకటించిన RRB! Medical Faculty Notification: ఏపీలో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుండి అంటే..!! TTD: టీటీడీ ఉద్యోగాలపై కీలక మలుపు..! కొత్త పోస్టులు, ప్రమోషన్లకు లైన్ క్లియర్! Teacher Jobs: వచ్చే నెలలోనే మరో DSC నోటిఫికేషన్..! మొత్తం ఎన్ని పోస్టులు అంటే..! Army Jobs: నెలకు రూ.1.77 లక్షల జీతంతో ఆర్మీ జాబ్స్..! రాత పరీక్ష లేకుండానే ఎంపిక! Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు! AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు! Womens Jobs : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి!

AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!!

2026-01-10 08:30:00
Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులకు కీలకమైన ఏపీ టెట్‌–2025 (AP TET 2025 Results) తుది ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను (Nara Lokesh AP TET) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఆయన అభినందిస్తూ, భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షపై అభ్యర్థుల్లో నెలల తరబడి ఉత్కంఠ నెలకొనగా, తాజాగా ఫలితాల విడుదలతో ఆ ఉత్కంఠకు తెరపడింది.

టెట్‌ కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్‌ 10 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 2,71,692 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,48,427 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పూర్తైన అనంతరం ప్రాథమిక కీ విడుదల చేయగా, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు. ఈసారి టెట్‌లో మొత్తం 97,560 మంది ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణుల శాతం 39.27గా నమోదైంది.

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల విషయంలోనూ ఈ ఫలితాలు కీలకంగా మారాయి. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న 31,886 మంది ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాయగా, వారిలో 15,239 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే సుమారు 47.82 శాతం మంది ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఉద్యోగ భద్రత, పదోన్నతులపై స్పష్టత రావడంతో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల్లో కొంత ఊరట కనిపిస్తోంది.

అభ్యర్థులు తమ ఫలితాలను ( AP TET Final Results)
అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సప్‌ సేవల ద్వారా కూడా తెలుసుకునే సదుపాయం కల్పించారు.https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in, 9552300009 (WhatsApp) ఆన్‌లైన్‌ విధానంలో రిజల్ట్స్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు సులభంగా ఫలితాలను చెక్‌ చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు కూడా ఇబ్బంది లేకుండా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెట్‌కు సంబంధించిన నిబంధనలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. 2011కు ముందు టెట్‌ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి కూడా టెట్‌ రాసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ పాస్‌ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, రెండు సంవత్సరాల గడువు ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేశారు. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ పొందబోయే వారికి టెట్‌ అవసరం లేదని, కానీ పదోన్నతి కోరుకుంటే మాత్రం టెట్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు గతంలో ఉన్న మార్కుల సడలింపులపై కూడా తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టెట్‌కు అర్హత మార్కులుగా 45 శాతం తప్పనిసరిగా ఉండాలని విద్యాశాఖ తేల్చి చెప్పింది. గత కొన్నేళ్లుగా ఇచ్చిన సడలింపులు ఈసారి వర్తించవని స్పష్టం చేసింది. 

ఏపీ టెట్‌–2025 తుది (Andhra Pradesh TET) ఫలితాలు రాష్ట్ర విద్యారంగంలో మరో కీలక దశగా నిలిచాయి. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డీఎస్సీ వంటి నియామక పరీక్షల్లో ఇది కీలక అర్హతగా మారనుంది. ఇక త్వరలో విడుదల కానున్న డీఎస్సీ (AP DSC Eligibility)
నోటిఫికేషన్‌పై కూడా అభ్యర్థుల్లో ఆశలు పెరిగాయి. టెట్‌ ఫలితాలతో పాటు రాబోయే నియామక ప్రక్రియలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుండటంతో, ఉపాధ్యాయ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది

AP TET: ఏపీ టెట్ ఫలితాలు ఔట్..! ఎంత మంది పాసయ్యారంటే..?
Rajasaabs: రాజాసాబ్ రిలీజ్ వేళ థియేటర్లో మంటలు.. హాల్ యాజమాన్యం అలర్ట్!
New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్!
విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి..
మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు..
Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!
Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!
Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన!

Spotlight

Read More →