iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం! క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే! Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్.... రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతి రద్దీ కోసం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ! Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా? Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...! India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు! Fraud: బెంగళూరు నుంచి అంతర్జాతీయ సైబర్ గ్యాంగ్ గుట్టు రట్టు! మైక్రోసాఫ్ట్ పేరుతో విదేశీయులకు భారీ స్కాం! క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే! Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్.... రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతి రద్దీ కోసం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్!

క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే!

2025-11-17 10:07:00
US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట!

చాలామంది భావించేలా క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉన్నప్పుడే లోన్ ఈజీగా అప్రూవ్ అవుతుందని నిజమే. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే, స్కోర్ బాగున్నా కూడా కొన్నిసార్లు బ్యాంకులు లోన్‌ను రిజెక్ట్ చేస్తుంటాయి. ఇది కేవలం స్కోర్ మీదే ఆధారపడి ఉండదు. మీ ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థిరత్వం, ఇప్పటికే ఉన్న అప్పులు వంటి పలు అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.

Saudi Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం! 42 మంది భారతీయులు దుర్మరణం!

క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తి అప్పు తీర్చే పద్ధతిని, ఆర్థిక అలవాట్లను సూచించే ముఖ్యమైన సూచిక. ఎటువంటి లోన్ తీసుకున్నా దాన్ని సమయానికి చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బిల్లులను టైంలో కట్టడం వంటి మంచి ఆర్థిక అలవాట్లు స్కోర్‌ను పెంచుతాయి. అదే, ఆలస్యంగా చెల్లించడం, చాలా ఎక్కువ లోన్‌లకు అప్లై చేయడం, ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం వంటివి స్కోర్‌ను తగ్గిస్తాయి. అందుకే స్కోర్ మంచిదే అయినా, బ్యాంకులు ఇతర అంశాలను కూడా పరిశీలిస్తాయి.

Rice crop: తుఫాన్‌కే తలవంచని ఆర్‌జీఎల్‌ 7034..! బీపీటీకి బ్లాస్ట్ ప్రత్యామ్నాయంగా కొత్త వరి రకం..!

ఉద్యోగం కూడా లోన్ అప్రూవల్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు తరచుగా ఉద్యోగాలు మారుతున్నారా లేదా స్థిరమైన ఉద్యోగం ఉందా అన్నది బ్యాంకులు చెక్ చేస్తాయి. ఉద్యోగం స్థిరంగా లేకపోతే, స్కోర్ బాగున్నా కూడా లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఉద్యోగం స్టేబుల్‌గా ఉండటం, అదే రంగంలో ఎక్కువకాలం పనిచేస్తుండటం బ్యాంకులకు నమ్మకాన్ని ఇస్తాయి.

Bihar Politics: బీహార్ ఫలితాల తరువాత లాలూ కుటుంబంలో కలకలం.. సోదరిపై చెప్పు విసిరేసిన తేజస్వీ !!

ఇప్పటికే మీపై ఉన్న అప్పు భారమూ చాలా పెద్ద కారణం. మీ ఆదాయంలో 40–50% వరకు ఇప్పటికే EMIలకే వెళ్లిపోతున్నట్లయితే, బ్యాంకులు మిమ్మల్ని రిస్క్‌గా భావించి కొత్త లోన్ ఇవ్వడానికి వెనుకాడవచ్చు. అలాగే చాలా క్రెడిట్ కార్డులు ఉండటం లేదా అనేక ప్లాట్‌ఫారమ్‌లలో తరచూ లోన్‌కు అప్లై చేయడం కూడా బ్యాంకులకు మీరు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తుంది.

Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్....

మొదటిసారి లోన్ తీసుకునేవారికి మాత్రం క్రెడిట్ స్కోర్ నిబంధన వర్తించదు. బ్యాంకులు వారి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం వంటి ఇతర కారకాలను చూసి నిర్ణయం తీసుకుంటాయి. మొత్తం మీద, క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా కూడా లోన్ అప్రూవ్ అవ్వడానికి ఉద్యోగం, అప్పు భారం, ఆర్థిక ప్రవర్తన వంటి పలు కారణాలు ప్రభావితం చేస్తాయి.

Srivarai Darshanam: తిరుమలలో ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ దర్శనం! మీకు కావాలా.. ఇలా చేస్తే చాలు!
ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌? రూ.20,000 కోట్లతో... ఆ నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం!
ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్! బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే...ఎన్ని కేజీలైన తీసుకెళ్లొచ్చు!
Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్!
Iconic Bridge: ఆ ప్రాంతంలో దేశంలోనే తొలి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి! రెండు రాష్ట్రాలను కలిపే మహా ప్రాజెక్టుకు శ్రీకారం!

Spotlight

Read More →