AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌? రూ.20,000 కోట్లతో... ఆ నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం!

2025-11-17 07:51:00
ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్! బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే...ఎన్ని కేజీలైన తీసుకెళ్లొచ్చు!

దేశంలో అణుఉర్జా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, ఎన్‌టీపీసీ (NTPC) దేశవ్యాప్తంగా కొత్త అణు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా సూచనలు లభిస్తున్నాయి. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో, ఎన్‌టీపీసీ కనీసం 30 గిగావాట్ల సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Praja Vedika: నేడు (17/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ప్లాంట్ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించే పనిని ఎన్‌టీపీసీ ప్రారంభించింది. అణు ప్లాంట్ల నిర్మాణానికి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (AERB) అనుమతులు అవసరమవుతాయి. ఒక గిగావాట్ ప్లాంట్ నిర్మించడానికి సుమారు రూ.15,000 నుండి రూ.20,000 కోట్లు పెట్టుబడి అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణం ప్రారంభం నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని అంచనా.

Akhanda-2: 3Dలో అఖండ-2: బాలయ్య... బోయపాటి నుంచి భారీ విజువల్ ఫీస్ట్!

అణుఉర్జా రంగంలో ముందడుగు వేయడానికి ఎన్‌టీపీసీ యురేనియం అందుబాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL)తో వాణిజ్య-సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా అణు రియాక్టర్లకు అవసరమైన ముడి పదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం మరింత సులభంగా లభించనున్నాయి. మరోవైపు, విదేశీ మార్కెట్ల నుంచి కూడా యురేనియం సేకరణపై సంస్థ పరిశీలనలు చేస్తోంది.

Sitara radiated: ఫ్యాషన్ & కాన్ఫిడెన్స్‌తో రేడియేట్ చేసిన సితార... ఈవెంట్ మొత్తం ఆమెదే స్పాట్‌లైట్!

ఎన్‌టీపీసీ ఇప్పటికే రాజస్థాన్‌లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌తో కలిసి సుమారు రూ.42,000 కోట్ల అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఇది పూర్తయితే దేశ విద్యుత్ సరఫరాలో ఒక ప్రధాన భాగంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ 84,848 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యంలో బొగ్గు, గ్యాస్, జలవిద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి.

Surya Lanka: కార్తీక మాసం చివరి ఆదివారం.. సూర్యలంకలో సందడి, రోడ్లపై వాహనాల తాకిడి!

భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి, అణుఉర్జాను బలోపేతం చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. కొత్త అణు ప్లాంట్లు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి కూడా వేగవంతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఆమోదం పొందితే, రాష్ట్ర ఇంధన రంగానికి ఇది ఒక పెద్ద పురోగతిగా మారుతుంది.

సారీ అండీ... ఇవాళ సండే మాకు సెలవు! భారీ పెట్టుబడుల ప్రకటనపై నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్
Middle East: గాజాలో హమాస్‌ను తప్పకుండా నిరాయుధం చేస్తాం.. సులభమైనా, కఠినమైనా నేతన్యాహు కఠోర హెచ్చరిక!!
TTD Update: భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. తిరుమల శ్రీవారి సేవల ఫిబ్రవరి కోటా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
నా పేరుతో వాట్సాప్‌లో మోసాలు.. జాగ్రత్తగా ఉండండి.. అభిమానులను హెచ్చరించిన నటి!
అదృష్టానికి తలుపులు తెరిచే సంకేతాలు.. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇవి కనిపిస్తే మీరు నక్కతోక తొక్కినట్టే.!

Spotlight

Read More →