Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

భద్రతా అలర్ట్! హైదరాబాద్ వస్తున్న ఆ విమానానికి బాంబు బెదిరింపు..

బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రానున్న గల్ఫ్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర

Published : 2025-11-23 17:38:00
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఎంటీఎస్ పోస్టులు... అర్హతలు!

బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రానున్న గల్ఫ్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు పెట్టారని మెయిల్ పంపించారు. విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్న కారణంగా పరిస్థితిని అత్యవసరంగా పరిగణించారు.

AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి

బాంబు బెదిరింపు రావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు చేపట్టారు. అసలు గమ్యం హైదరాబాద్ అయినప్పటికీ, భద్రతా కారణాల వల్ల విమానాన్ని ముంబై వైపు దారి మళ్లించారు. అత్యవసర పరిస్థితుల్లో పాటించే అన్ని భద్రతా నిబంధనలను అమలు చేశారు.

Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

ముంబై చేరుకున్న తర్వాత విమానాన్ని విమానాశ్రయం ప్రత్యేక ప్రాంతానికి తీసుకెళ్లి అధికారులు పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, భద్రతా సిబ్బంది, టెక్నికల్ టీమ్ కలిసి ఒక్కో సీటు, లగేజ్, కార్గో—అన్ని భాగాలను క్లియర్‌గా పరిశీలించారు. దీర్ఘకాలిక తనిఖీల తర్వాత విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారికంగా ప్రకటించారు.

Winter Recipes: చలికాలంలో ఇమ్యూనిటీకీ బూస్ట్ ఇచ్చే ఐదు సులభమైన ఇంటి వంటకాలు!!

బాంబు బెదిరింపు వార్త తెలుసుకున్న ప్రయాణికులు కొన్ని గంటల పాటు భయాందోళనకు గురయ్యారు. ముంబై విమానాశ్రయంలో వారికి భద్రతా బృందాలు పూర్తి సహకారం అందించాయి. చివరికి ఇది తప్పుడు అలారం మాత్రమే అని తేలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని మళ్లీ అనుమతి ఇచ్చి, హైదరాబాద్‌కు బయల్దేరేలా చేశారు.

సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు మెయిల్ పంపారు? ఎందుకు పంపారు? ఇది కేవలం పనేనా లేక దానికి వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. పాసింజర్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి బెదిరింపు వచ్చినా జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిస్తామని విమానయాన అధికారులు తెలిపారు.

Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!
Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!
Traffic Challan Discount: ట్రాఫిక్ చలాన్లపై బంపర్ డిస్కౌంట్.. వాహనదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
Defence Careers: ఆర్మీ ఏవియేషన్ కెరీర్‌కి 2025 అవకాశం.. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు!!
83 days: పండితుల హెచ్చరిక.. శుక్ర మౌఢ్యమిలో కీలక కార్యక్రమాలు నివారించండి.. 83 రోజులు శుభాలపై బ్రేక్!

Spotlight

Read More →