2 వేల ఎకరాల్లో కొత్త పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! రూపురేఖలు మారనున్న 6 మండలాలు.. 15 వేల మందికి ఉపాధి ఖాయం! TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు! తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే.. AP Government: ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..! విజయవాడ, తిరుపతి హోదాపై కీలక ప్రకటన..! రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.. నేరస్తులకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా.. తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష.. నేడు తేలనున్న కీలక నిర్ణయాలు! 164 గంటల పాటు నిరంతరాయంగా.. టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! 2 వేల ఎకరాల్లో కొత్త పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! రూపురేఖలు మారనున్న 6 మండలాలు.. 15 వేల మందికి ఉపాధి ఖాయం! TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు! తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే.. AP Government: ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..! విజయవాడ, తిరుపతి హోదాపై కీలక ప్రకటన..! రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.. నేరస్తులకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక! శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా.. తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష.. నేడు తేలనున్న కీలక నిర్ణయాలు! 164 గంటల పాటు నిరంతరాయంగా.. టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!

TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు!

2026-01-01 21:07:00
BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం!

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు పరిపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లో (డిసెంబర్ 30, 31, జనవరి 1) మొత్తం 1,77,337 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ దర్శనాల్లో, మొదటి మూడు రోజులు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్ చేసి భక్తులను దర్శన క్యూలైన్లలోకి పంపించారు. గురువారం నాడు సాయంత్రం 5 గంటల సమయానికి 40,008 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత, టోకెన్లు లేని సాధారణ భక్తులను (సర్వదర్శనం) వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. వీరిని అక్టోపస్ భవనం వద్ద నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లోకి పంపిస్తారు. టీటీడీ చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటున్నారు.

Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు!
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!
Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....
Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ!
Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!
Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!!
GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!
Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!!
Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!!

Spotlight

Read More →