Muncipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు! వారిదే పైచేయి.. ఈసీ కీలక ప్రకటన! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్! ఎప్పటి నుండి ఎప్పటి వరకు? భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు! డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.! Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం! Muncipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు! వారిదే పైచేయి.. ఈసీ కీలక ప్రకటన! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్! ఎప్పటి నుండి ఎప్పటి వరకు? భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే.. Driver jobs: మహిళల కోసం డ్రైవర్ ఉద్యోగ మేళా.. ఉచిత శిక్షణ, లైసెన్స్ సహాయం! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు! డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.! Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!

భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే..

2026-01-02 11:32:00
Delivery: 10 నిమిషాల డెలివరీ వెనుక అసలు రహస్యం ఇదే…! జొమాటో సీఈఓ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌ పేరు వినగానే మనకు చార్మినార్, హైటెక్ సిటీలు గుర్తొస్తాయి. కానీ, మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌ అనగానే ప్రపంచం మొత్తం 'భారత్ ఫ్యూచర్ సిటీ' (Bharat Future City) వైపు చూడబోతోంది. కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్టు ఇప్పుడు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

Fog blankets: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు దుప్పటి… విమానాలు రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ, వచ్చే 30 నెలల్లోగా దీనిని పూర్తి చేసి ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. అసలు ఈ ఫ్యూచర్ సిటీలో ఏముంది? ఇది మన జీవితాలను ఎలా మార్చబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

India Rail Updates: విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎందుకు ఆలస్యం? ఇప్పటివరకు పట్టాలెక్కని వెనుకకథ ఇదే!

మొదట్లో ఇక్కడ కేవలం కొన్ని పరిశ్రమలు మాత్రమే వస్తాయని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం దీనిని ఒక 'గ్లోబల్ సిటీ'గా తీర్చిదిద్దుతోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 70 శాతం ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..!

మొత్తం నగరాన్ని 11 ప్రత్యేక టౌన్‌షిప్‌లుగా విభజించారు:
ఏఐ సిటీ (AI City): 300 ఎకరాల్లో కృత్రిమ మేధస్సు పరిశోధనల కోసం ప్రత్యేక విభాగం.
హెల్త్ సిటీ (Health City): 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు.
లైఫ్ సైన్సెస్ హబ్: 3 వేల ఎకరాల్లో ఫార్మా మరియు బయోటెక్నాలజీ కంపెనీలు.
ఎడ్యుకేషన్ హబ్: 500 ఎకరాల్లో యూనివర్సిటీలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు.

Travel Relief: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ORR మీదుగా నేరుగా ఏపీకి RTC బస్సులు!

ఏసీలు లేని కూలింగ్ సిస్టమ్
ఈ ఫ్యూచర్ సిటీలో మరో ప్రత్యేకత 'డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్' (డీసీఎస్). సాధారణంగా వాడే ఏసీలకు బదులుగా, పైపుల ద్వారా చల్లని నీటిని పంపి భవనాలను చల్లబరిచే అధునాతన విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. 

Free Insurance: ఏపీ ఉద్యోగులకు ఉచితంగా రూ.కోటి భీమా! పూర్తి వివరాలు!

ఇందుకోసం శుద్ధి చేసిన నీటిని 5 డిగ్రీలకు శీతలీకరించి సరఫరా చేస్తారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో ఈ టెక్నాలజీని తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీనివల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవ్వడంతో పాటు నగర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా 2024 డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించగా, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులు కూడా మొదలయ్యాయి. త్వరలోనే మిగిలిన టౌన్‌షిప్‌ల నిర్మాణాలు కూడా ప్రారంభం కానున్నాయి.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ప్రయాణం భారం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానించడంతో పాటు, ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చేరుకునేలా ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా భారీగా పచ్చదనాన్ని (Greenery) పెంచుతూ 'నెట్ జీరో' (Net Zero) నగరంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

Farmers: రైతులకు తీపి కబురు! సంక్రాంతి కంటే ముందే ఖాతాల్లో నిధులు జమ..!!
Vishal: క్రేజీ కాంబినేషన్... విశాల్ సరసన ఆ ప్రముఖ హీరోయిన్!
Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే పండగ..! జనవరిలో ఏకంగా 13 సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Health Tips: మెదడు నుంచి గుండె వరకు.. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మ్యాజిక్!
Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!
Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!
US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!

Spotlight

Read More →