'ది రాజా సాబ్' మూవీ రివ్యూ! అభిమానుల స్పందన ఎలా ఉంది? Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Prabhas: ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్.. స్పిరిట్ అంచనాలు పెంచుతున్న స్టైల్! 'ది రాజా సాబ్' మూవీ రివ్యూ! అభిమానుల స్పందన ఎలా ఉంది? Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా.? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Prabhas: ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్.. స్పిరిట్ అంచనాలు పెంచుతున్న స్టైల్!

Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

2026-01-07 22:14:00
job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమా ప్రీమియర్లు రేపు సాయంత్రం పడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపుకు (Ticket price hike) ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోలు పడతాయి.

Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!

ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ. 1000గా ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు. జనవరి 9 నుంచి మొదటి 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. 

Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!

సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై రూ.200 వరకూ పెంచుకునేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.350 - రూ.400, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.450 -550 వరకూ ఉండనున్నాయి. రోజుకు 5 షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు.

ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ హారర్ ఫాంటసీ కామెడీలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక రోల్‌లో కనిపిస్తారు. తమన్ మ్యూజిక్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

పోలవరం.. ఏపీ జీవనాడి! అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్! ఫిబ్రవరి 15 నాటికి..
మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం! అది జరగదు.. జరగనివ్వం!
Praja Vedika: రేపు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Teacher Jobs: వచ్చే నెలలోనే మరో DSC నోటిఫికేషన్..! మొత్తం ఎన్ని పోస్టులు అంటే..!
Road Development: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! రూ.39 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!
UAEలో స్కూల్ భద్రతకు కొత్త రూల్స్.. విద్యార్థులకు ఇక నుండి అవి తప్పనిసరి!

Spotlight

Read More →