LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana: కృష్ణా బోర్డు సమావేశం వాయిదా కోరిన తెలంగాణ! భేటీపై ఉత్కంఠ!

Telangana: తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై కీలకంగా భావిస్తున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంపై అనిశ్చితి నెలకొంది.

AndhraPravasi News Desk 1 min read
Telangana: కృష్ణా బోర్డు సమావేశం వాయిదా కోరిన తెలంగాణ! భేటీపై ఉత్కంఠ!

ఏపీ–తెలంగాణ జల వివాద చర్చలపై సందిగ్ధత..

జలసౌధలో జరగాల్సిన కేఆర్‌ఎంబీ భేటీపై అనుమానాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై కీలకంగా భావిస్తున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంపై అనిశ్చితి నెలకొంది. తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేదీ మార్పు కోరడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.

కేఆర్‌ఎంబీ అధికారులు రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం పంపించారు. రెండు రాష్ట్రాల నీటి అవసరాలు, ప్రస్తుత పరిస్థితులు, విడుదలలపై చర్చించేందుకు ఈ భేటీ కీలకంగా భావిస్తున్నారు.

అయితే, ఈ సమావేశాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కోరింది. తాజాగా మరోసారి అదే తేదీకి సమావేశాన్ని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్ బాబు కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. దీంతో రేపటి సమావేశం జరుగుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకుండా పోయింది.

ఇక వేసవి కాలంలో రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, కృష్ణా జలాల వినియోగంపై తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తుది నిర్ణయంపై అధికారులు, రైతులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…