Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు!

MK Stalin: డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక! భారీ ఉద్యమం తప్పదు..

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

Published : 2026-04-14 15:55:00

పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఉద్యమం..

1960 నాటి DMKను మళ్లీ పరిచయం చేస్తా..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

స్టాలిన్ మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టి ఈ బిల్లును తొందరగా ఆమోదించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

“ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా ఉద్యమం చూపిస్తా. 1960ల కాలంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కళగం పోరాట స్ఫూర్తిని మళ్లీ ప్రజలకు పరిచయం చేస్తా” అని స్టాలిన్ అన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు మీద ప్రమాణం చేస్తూ, ఈ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్టాలిన్ స్పష్టం చేశారు. “ఇదే నా చివరి హెచ్చరిక” అంటూ కేంద్రాన్ని స్టాలిన్ మరోసారి గట్టిగా నిలదీశారు. ఈ ప్రకటనతో డీలిమిటేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ మరింత వేడెక్కే అవకాశముంది.

Spotlight

Read More →