LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

West Bengal: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మ్యాజిక్ ఫిగర్ దాటేసి అధికారానికి దగ్గరపడుతున్నట్టు తాజా లెక్కింపులు సూచిస్తున్నాయి.

AndhraPravasi News Desk 1 min read
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ!

బెంగాల్లో లో టీఎంసీకి గట్టి పోటీ ఇస్తున్న BJP..

భవానీపూర్ లో వెనుకంజలో మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మ్యాజిక్ ఫిగర్ దాటేసి అధికారానికి దగ్గరపడుతున్నట్టు తాజా లెక్కింపులు సూచిస్తున్నాయి. తొలిసారిగా బెంగాల్‌లో అధికార పీఠం వైపు బీజేపీ దూసుకెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ ఫలితాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు కీలకంగా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. “దీదీ కోట”గా పేరుగాంచిన అల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది.

ఇక సీఎం రేసులో సువెందు అధికారి మరియు దిలీప్ ఘోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సువేందు అధికారి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారని సమాచారం. నందిగ్రం తో పాటు భవనీపూర్ లో కూడా ఆయన ముందంజలో ఉన్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి.

ఇక మరోవైపు సీఎం మమతా బనర్జీ పరిస్థితి ఉత్కంఠగా మారింది. భవానీపూర్‌లో ఆమె వెనుకంజలో ఉన్నారనే వార్తలు వస్తుండగా, మరోవైపు కొన్ని ట్రెండ్స్‌లో ఆధిక్యంలో ఉన్నారనే సమాచారం కూడా వినిపిస్తోంది. నందిగ్రామ్‌లో మాత్రం సువేందు ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

టీఎంసీ కార్యాలయాల వద్ద సాధారణంగా కనిపించే హడావుడి ఈసారి కనిపించకపోవడం గమనార్హం. అలాగే మమతా బెనర్జీ నివాసం వద్ద కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతూ, రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…