Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి! Indian Parliament: ఎన్నికల్లో మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు.. విపక్ష పార్టీలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.! India & Pakistan: పాక్ వ్యాఖ్యలు అర్థరహితం.. డీలిమిటేషన్ బిల్లుపై దాయాది దేశానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్! Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం! Reservation Bill: మహిళా బిల్లు vs డీలిమిటేషన్.. కాంగ్రెస్ ప్రశ్నలకు అమిత్ షా ధీటైన సమాధానం! Indian Parliament: భారత దేశ అపూర్వ ఘట్టం... మహిళలను నిరాశపరిచిన పార్లమెంట్ - మిగతా రెండు బిల్లులను.? AP Politics: సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల కేసు! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..! Praja Vedika: రేపు (18/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! State Election Commissioner: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ పునేఠా నియామకం! Ramanarayana Reddy: పెంచలకోనలో మంత్రి ఆనం సందడి.. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం.! Women Reservation Bill: 2029 తర్వాత చట్టసభల్లో మహిళల రాజ్యమే.... కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వెల్లడి!

Rahul Gandhi: రాహుల్ గాంధీకి హైకోర్టు షాక్.. హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా - బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం!

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వంపై వివాదం మళ్లీ తెరపైకి రావడమే కాకుండా, ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆయన బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలించిన కోర్టు, ఈ అంశంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది.

Published : 2026-04-17 20:24:00
  • Politics: బ్రిటీష్ పౌరుడిగా రాహుల్ గాంధీ?: పౌరసత్వ అంశంపై లోతైన విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
     
  • బ్రిటన్ కంపెనీ రికార్డులే కీలకం: రాహుల్ గాంధీపై కేసు నమోదుకు దారితీసిన ఆధారాలివే!

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వంపై వివాదం మళ్లీ తెరపైకి రావడమే కాకుండా, ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆయన బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలించిన కోర్టు, ఈ అంశంపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటం భారత రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.

రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఒక కంపెనీ డైరెక్టర్‌గా నమోదు చేసుకున్న సమయంలో తనను తాను బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నారని దాఖలైన పిటిషన్‌పై కోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు దేశాల పౌరసత్వాలను కలిగి ఉండటం నేరమని, ఇది ఎంపీగా ఆయన అర్హతను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఉన్న ఆధారాలను ప్రాథమికంగా పరిశీలించిన తర్వాతే కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

మరోవైపు, ఈ ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ఎన్నికల సమయంలో తమ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ పూర్తిస్థాయి భారత పౌరుడని, దీనికి సంబంధించిన ఆధారాలను గతంలోనే ఎన్నికల సంఘానికి సమర్పించామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో కాంగ్రెస్ న్యాయ విభాగం ఉంది. ఈ న్యాయపరమైన పోరాటం రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Spotlight

Read More →