Praja Vedika: నేడు (7/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే 'ప్రజా వేదిక' గ్రీవెన్స్ కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల వినతులు, అర్జీలను స్వీకరించేందుకు ఎమ్మెల్సీ శ్రీమతి పంచుమర్తి అనురాధ, ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోనున్నారు.
తేదీ 07-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 7 అక్టోబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు*
(ఎంఎల్సీ)
2.శ్రీ డూoడి రాకేష్ గారు*
(ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)
Tags
Be the first to react