Praja Vedika: నేడు (5/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 06-10-2026 (మంగళవారం) నాడు జరిగే "ప్రజా వేదిక" కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ప్రజల నుంచి నేరుగా వినతులు, సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఉమెన్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి పీతల సుజాత పాల్గొననున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా వీరి దృష్టికి తీసుకెళ్లవచ్చు.
తేదీ 06-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 6 అక్టోబర్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు
(గౌరవనీయ మంత్రి)
2.శ్రీమతి పీతల సుజాత గారు
(ఏపీ ఉమెన్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్)
Tags
1 readers have reacted