Praja Vedika: నేడు (5/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 05-10-2026 (సోమవారం) నాడు నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో పాటు, ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ గండి బాబ్జి గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల్ల నారాయణ గారు పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు, అర్జీలు స్వీకరించనున్నారు.

ప్రజావేదిక కార్యక్రమం
ప్రజావేదిక కార్యక్రమం

తేదీ 05-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్

తేదీ: 5 అక్టోబర్ 2026 (సోమవారం)

స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

(గౌరవనీయ మంత్రి)

2.శ్రీ గండి బాబ్జి గారు

(చైర్మన్-ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్)

3.శ్రీ కొనకల్ల నారాయణ గారు

(చైర్మన్- ఏపీఎస్ఆర్టీసీ)

Tags

Be the first to react

Latest