TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం! Praja Vedika: నేడు (02/05) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Buddha Venkanna: విజయవాడలో రాజకీయ ఉద్రిక్తత.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు!

Buddha Venkanna: విజయవాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Published : 2026-05-03 13:14:00

ఇదే చివరి హెచ్చరిక.. గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి..

విజయసాయిరెడ్డికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్..

విజయవాడ: విజయవాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మితిమీరాయని వెంకన్న మండిపడ్డారు. “చంద్రబాబుపై మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మరోసారి ఇలాగే మాట్లాడితే మీకు దేహశుద్ధి ఖాయం. ఇదే చివరి హెచ్చరిక, గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి,” అంటూ కఠినంగా హెచ్చరించారు.

విజయసాయిరెడ్డికి అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశాలు మూసుకుపోయాయని కూడా వెంకన్న వ్యాఖ్యానించారు. “తన సొంత పార్టీ తరఫున సర్పంచ్‌గా గెలిచినా నేను రాజకీయాలు వదిలేస్తా,” అంటూ సవాల్ విసిరారు.

చంద్రబాబుకు వస్తున్న ఖ్యాతిని చూసి ఓర్వలేకపోతున్నారని, అదే కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు.

అమరావతి అభివృద్ధి చూసి వైసీపీ నేతలు అసహనంగా ఉన్నారని, అందుకే విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వెంకన్న పేర్కొన్నారు. “చంద్రబాబు, అమరావతిపై ఎవరు విషం చిమ్మినా చూస్తూ ఊరుకోం. అవసరమైతే కఠినంగా ఎదుర్కొంటాం,” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి.

Spotlight

Read More →