International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం!

కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభించిన మోదీ!!

2025-11-01 18:12:00
ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శనివారం) చత్తీస్‌గఢ్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, విపక్ష నేత చరణ్ దాస్ మహంత తదితరులు పాల్గొన్నారు.

భారతీయుల కలల గమ్యంగా మారిన UAE గోల్డెన్ వీసా!

మోదీ తన ప్రసంగంలో చత్తీస్‌గఢ్ ప్రజలతో తన ప్రత్యేక అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం తన రాజకీయ జీవితం మరియు సేవలో ఎంత ముఖ్యమో వివరించారు. 2025లో దేశం అమృత్ మహోత్సవ్ ను ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యానికి ఇది మరొక మైలురాయి అని తెలిపారు.

Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా!

ప్రధానమంత్రి మోదీ కొత్త అసెంబ్లీ భవనం రాష్ట్ర అభివృద్ధికి కొత్త పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 51 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం రూ.324 కోట్ల వ్యయంతో పూర్తయింది. ప్రభుత్వం వివరించినట్లు, భవనం చతుర్దికా శిల్పకళ మరియు ప్రాంతీయ సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబిస్తుంది.

Crop Loss: ఏపీలో కరువు కాటుకు 37 మండలాలు బలి..! మూడు జిల్లాల్లో పంటల నష్టపరిస్థితి తీవ్రం..!

కార్యక్రమంలో మోదీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. వాజ్‌పేయి కలల కారణంగా 25 సంవత్సరాల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రంగా ఏర్పడిందని మోదీ గుర్తుచేశారు. కొత్త అసెంబ్లీ భవనం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కలల్ని ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.

RTGS Centers: ఏపీలో విపత్తు నిర్వహణలో కొత్త అధ్యాయం..! ప్రతి జిల్లాలో RTGS కమాండ్‌ సెంటర్లు..!

ప్రధానమంత్రి మాట్లాడుతూ భవనం ఆధునికత మరియు ప్రాంతీయ సాంస్కృతిక గుర్తింపును కలిపిన ప్రతీకగా నిలుస్తుందన్నది ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలను తెరవనుందని పేర్కొన్నారు

Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!
కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!
Arcelor Mittal Plant: ఏపీలో అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్! రూ.1.5 లక్షల కోట్లతో.. అక్కడే ఫిక్స్!
Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!
TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!

Spotlight

Read More →