Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా!

రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ష

Published : 2025-11-01 16:50:00
Crop Loss: ఏపీలో కరువు కాటుకు 37 మండలాలు బలి..! మూడు జిల్లాల్లో పంటల నష్టపరిస్థితి తీవ్రం..!

రామ్ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. షూటింగ్‌లో భాగంగా ఈరోజు జాన్వీ కపూర్‌ కొత్త లుక్ ఫోటోలు విడుదల చేశారు‌ ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

RTGS Centers: ఏపీలో విపత్తు నిర్వహణలో కొత్త అధ్యాయం..! ప్రతి జిల్లాలో RTGS కమాండ్‌ సెంటర్లు..!

ఈ సినిమాలో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో కనిపించనుంది. ఆమె లుక్‌ రెండు విధాలుగా చూపించబడింది. మొదటి పోస్టర్‌లో ఆమె సంప్రదాయ గ్రామీణ దుస్తులు, ఆభరణాలతో జీప్‌పై నిలబడి జనసమూహానికి ధైర్యవంతంగా అభివాదం చేస్తున్నారు. ఫ్యాన్స్‌ అభిప్రాయం ప్రకారం, ఈ లుక్‌ ద్వారా ఆమె పాత్రలో ఉన్న బలమైన స్వభావం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.

Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!

రెండవ పోస్టర్‌లో ఆమె మైక్‌ ముందు నిలబడి భయం లేకుండా మాట్లాడుతున్నట్లు చూపించారు. ఇక్కడ ఆమె ధైర్యం, నిర్ణయాత్మక వ్యక్తిత్వం మరింత ఆకట్టుకుంటోంది. ఈ రెండు పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!

సినిమాను వృద్ది సినిమాస్‌ బ్యానర్‌లో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సమర్పణ మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ద్వారా జరుగుతుంది. శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం కోసం ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్‌. రెహమాన్ ను తీసుకున్నారు.

Arcelor Mittal Plant: ఏపీలో అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ ప్లాంట్! రూ.1.5 లక్షల కోట్లతో.. అక్కడే ఫిక్స్!

నిర్మాతలు ప్రకటించిన ప్రకారం ఈ సినిమా మార్చి 27, 2026న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్లు, జాన్వీ లుక్‌ విశేషాలు ఎక్కువ చర్చకు కారణమయ్యాయి. అభిమానులు సినిమాకు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి మాటలు తక్కువే.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!

ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫోటోలు చూస్తే, రామ్ చరణ్, జాన్వీ  మాస్‌ లుక్‌లో అందరిని ఆకట్టే ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ లుక్‌ ఆల్రెడీ హైట్  క్రియేట్ చేసేసాయనే చెప్పుకోవాలి.

TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!
Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!
Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!
Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!

Spotlight

Read More →