Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్...

Amaravathi: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల!

Amaravathi: అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

Published : 2026-04-14 11:47:00

3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్..

సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు..

అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ఈ భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలోనే తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భూములు ఇవ్వబోయే రైతులు, స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ కాలంలో వచ్చిన సూచనలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి మరింత ఊపొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →