AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి ఆ పథకాన్ని వేగవంతంగా చేసిన కూటమి ప్రభుత్వం!!

2025-11-01 13:08:00
TTD: డిగ్రీ చదివినవారికి టీటీడీ బంపరాఫర్..! మరో మహోన్నత కార్యక్రమం..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు భూముల యాజమాన్య హక్కులను స్పష్టంగా నిర్ధారించడానికి స్వామిత్వ పథకాన్ని వేగవంతంగా అమలు చేయడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభిస్తాయి. 2026 మార్చి నాటికి మొత్తం 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించడం లక్ష్యం.

Bihar election: బీహార్ వస్తే చంపేస్తాం రేసుగుర్రం విలన్ కు వార్నింగ్ ఇస్తున్న గోరఖ్‌పూర్ నివాసి!!

దశాబ్దాలుగా గ్రామాల్లో ఉన్న ఇళ్లకు, భూములకు సరైన యాజమాన్య పత్రాలు లేవు. చాలా సార్లు ఆస్తులను అమ్మినా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదు చేయడం కష్టం. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకం ప్రజలకు పెద్ద ఉపశమనంగా నిలుస్తుంది.

Penugonda Renamed: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పెనుగొండకు కొత్త పేరు!

ప్రతీ ఆస్తి యొక్క ఖచ్చితమైన కొలతలు, సరిహద్దులను నిర్ధారించడానికి డ్రోన్ల సాయంతో సర్వేలు చేపట్టారు. ప్రస్తుతం 6,000 గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ . ఆధారంగా ఆస్తుల వివరాలు సేకరించబడుతున్నాయి. సర్వే పూర్తయ్యాక ప్రజలకు నోటీసులు పంపబడతాయి. ఆ నోటీసుల్లోని వివరాలపై ఎవరికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారు అధికారులకు తెలియజేయవచ్చు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత అధికారికంగా ఆస్తుల యాజమాన్య హక్కులు నిర్ధారించబడతాయి.

Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!!

ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చిహ్నం ఉన్న స్వామిత్వ కార్డులు ఇవ్వబడతాయి. కార్డుల ద్వారా ఆస్తులను అమ్మడం, కొనుగోలు చేయడం బ్యాంకుల నుండి రుణాలు పొందడం సులభమవుతుంది. అలాగే వారసులకు ఆస్తులను బదిలీ చేయడం కూడా తేలికవుతుంది.

Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్!

ప్రస్తుతం 43 లక్షల ఆస్తుల సర్వే పూర్తయి, మిగిలిన ఆస్తుల తనిఖీ కూడా కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. తరువాత సెక్షన్ 9(2) ప్రకారం నోటీసులు జారీ చేయబడతాయి. ఆ తర్వాత సెక్షన్ 13 కింద సర్వే ఫైనల్‌గా అధికారికంగా ప్రకటించబడుతుంది.

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

ప్రతి గ్రామంలో ప్రతీ ఇంటి స్థలం వివరాలు ఖచ్చితంగా నమోదు చేయబడడంతో ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభించడం ఖాయం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించి, ప్రజల భవిష్యత్తుకు మద్దతు ఇస్తుంది.

ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!
Tyre Safety: కారు టైర్లలో దాగి ఉన్న స్పీడ్ సీక్రెట్..! తెలియకపోతే భారీ నష్టం..!
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
Bank News: నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా 12 రోజులు బ్యాంకులు సెలవులు!!
AI Dangers: ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 విషయాలు AIని అడగొద్దు..! వెరీ రిస్కీ.. నిపుణుల హెచ్చరిక!
AP Government: ఏపీలో భిక్షాటనపై పూర్తిస్థాయి నిషేధం..! పునరావాసం, గౌరవ జీవనానికి నూతన చట్టం..!
Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా! నేటి నుండి చాలా సింపుల్!
November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే!
Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే?

Spotlight

Read More →