Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు! Chandrababu: అమరావతికి త్వరలో ప్రత్యేక పిన్‌కోడ్! టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు.... Amaravati: జగన్ వ్యాఖ్యలపై తిరుపతి ప్రజల ఆగ్రహం: "అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవద్దు"! Chandrababu: మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిన చంద్రబాబు! వైరల్ అవుతున్న వీడియో.. Minister Nimmala: ఇరిగేషన్ అధికారులపై నిమ్మల సీరియస్.. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు! ఎల్లుండి సాయంత్రమే డెడ్ లైన్! Minister Savita: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు.. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి.! Chandrababu: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 9 థీమ్ సిటీలు అక్కడే.. గంటలోనే రూ. 2 వేల కోట్ల.! అమరావతిపై ప్రపంచవ్యాప్త నమ్మకానికి ఇదే నిదర్శనం! Pawan Kalyan: వ్యర్థం.. ఇకపై అర్థం.. ఒక్క రోజులో లక్ష కిలోల వ్యర్థాల సేకరణ.. ఏపీ స్వచ్ఛ సారథుల అద్భుత ఘనత.! PM Modi: క్రీస్తు బోధనలు మనకు మార్గదర్శకం- నరేంద్ర మోదీ సందేశం! YCP Shock: పోలీసులపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు.! వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు! Chandrababu: అమరావతికి త్వరలో ప్రత్యేక పిన్‌కోడ్! టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు.... Amaravati: జగన్ వ్యాఖ్యలపై తిరుపతి ప్రజల ఆగ్రహం: "అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవద్దు"! Chandrababu: మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు పంచిన చంద్రబాబు! వైరల్ అవుతున్న వీడియో.. Minister Nimmala: ఇరిగేషన్ అధికారులపై నిమ్మల సీరియస్.. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు! ఎల్లుండి సాయంత్రమే డెడ్ లైన్! Minister Savita: రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఏర్పాటు.. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి.! Chandrababu: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. 9 థీమ్ సిటీలు అక్కడే.. గంటలోనే రూ. 2 వేల కోట్ల.! అమరావతిపై ప్రపంచవ్యాప్త నమ్మకానికి ఇదే నిదర్శనం! Pawan Kalyan: వ్యర్థం.. ఇకపై అర్థం.. ఒక్క రోజులో లక్ష కిలోల వ్యర్థాల సేకరణ.. ఏపీ స్వచ్ఛ సారథుల అద్భుత ఘనత.! PM Modi: క్రీస్తు బోధనలు మనకు మార్గదర్శకం- నరేంద్ర మోదీ సందేశం! YCP Shock: పోలీసులపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.. కేసు నమోదు.! వైసీపీ కి దిమ్మతిరిగే షాక్..

Amaravati: జగన్ వ్యాఖ్యలపై తిరుపతి ప్రజల ఆగ్రహం: "అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవద్దు"!

Amaravati: అమరావతిపై జగన్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుంటే, దానిపై విమర్శలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Published : 2026-04-03 16:10:00

అమరావతి ఆంధ్రుల గర్వకారణం.. అడ్డుపడితే సహించేది లేదు…

జగన్ మానసిక స్థితి కోల్పోయారు….

ఇకనైనా గందరగోళం ఆపండి.. ఇంట్లో కూర్చోండి…

Amaravati: రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి ప్రజలు జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశంలో ఏ రాజధానికి లేని విధంగా అమరావతిని అత్యద్భుతంగా నిర్మిస్తుంటే, దానిపై విషం చిమ్మడం సరికాదని వారు ధ్వజమెత్తారు. జగన్ తన మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారని, గందరగోళ వ్యాఖ్యలు చేయడం మానుకుని ఆయన ఇంట్లో కూర్చుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఘాటుగా విమర్శించారు.

అమరావతి నిర్మాణం ఆంధ్రుల ఆత్మగౌరవమని, దానిని అడ్డుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రాజధానిని నాశనం చేశారని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం ఆయనకు కేవలం ఒక కల మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి, రాజధాని నిర్మాణానికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందన్న పూర్తి నమ్మకం తమకుందని తిరుపతి ప్రజలు వెల్లడించారు. విజన్ ఉన్న నాయకుడు పాలిస్తుంటే, అభివృద్ధికి అడ్డుపడటం రాజకీయ స్వార్థమేనని వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ తన వైఖరిని మార్చుకోవాలని వారు హితవు పలికారు.

Spotlight

Read More →