Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా!

Shailaja: మహిళా రక్షణ చట్టాలపై మరింత అవగాహన పెంచాలి.. స్వచ్ఛంద సేవా సంస్థలకు!

Shailaja: దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు రూపొందించిన మహిళా రక్షణ పోస్టర్లను ఆవిష్కరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

Published : 2026-03-05 22:31:00
  • స్వచ్ఛంద సంస్థలు చట్టాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలి..
     
  • పోస్టర్ల విడుదల అనంతరం శైలజ మాట్లాడుతూ..

Shailaja: దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు మహిళల రక్షణ చట్టాల పైన రూపొందించిన పోస్టర్లను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వారి కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆవిష్కరించారు. పోస్టర్ల విడుదల అనంతరం శైలజ మాట్లాడుతూ.... మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్యాయానికి గురైన మహిళలు వెంటనే ఫిర్యాదులు చేసే విధంగా చట్టాలను తెలియచెప్పాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు సేవతోపాటు చట్టాలను గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులకు వివరించి చైతన్య పరచాలన్నారు. మహిళా భద్రత సంరక్షణ ఏ ఒక్కరి బాధ్యత కాదని అది మనందరి సమిష్టి బాధ్యతన్నారు. బాల్యవివాహాలు, టీనేజీ గర్భాల వలన జరిగే అనర్థాలను పోస్టర్లు, వీడియోలు, ఇతర ఇతర దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలలోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. మహిళల రక్షణ, సంరక్షణకు సేవ చేయాలనుకునే స్వచ్ఛంద సేవా సంస్థలకు మహిళా కమిషన్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

Spotlight

Read More →