AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Minister Gottipati: వ్యవసాయానికి 9 గంటల పగటిపూట విద్యుత్.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు! మంత్రి కీలక వ్యాఖ్యలు.. Education News: సర్కార్ స్కూల్ విద్యార్థులకు వరం: 24 వస్తువులతో మెగా కిట్ పంపిణీ.! Praja Vedika: నేడు (04/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Bypass: ఏపీలో వారికి శుభవార్త... కొత్తగా మరో బైపాస్ రోడ్డు! త్వరలోనే అందుబాటులోకి... Chandrababu: గీత దాటితే సస్పెన్షనే.. జాప్రతినిధుల భవిష్యత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేతలపై అధినేత కన్నెర్ర.. APCRDA రేంజ్ ఏంటో తెలుసా.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు.. 8,603 చదరపు కిలోమీటర్ల 'మహా అమరావతి' స్వరూపం ఇదే! Srivari Brahmotsavam: దేశ రాజధానిలో వేంకటేశ్వర వైభవం: ఈ నెల 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

Narayana: అమరావతికి సరికొత్త వేగం.. నారాయణతో సీఆర్డీయే నూతన కమిషనర్ విజయరామరాజు భేటీ.!

Narayana: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణను సీఆర్డీయే (CRDA) నూతన కమిషనర్ విజయరామరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 2026-04-02 13:09:00
  • "జాప్యాన్ని సహించేది లేదు": అమరావతి నిర్మాణ పనులపై కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..
     
  • Politics: సీఆర్డీయే కమిషనర్‌గా విజయరామరాజు తొలి మర్యాదపూర్వక భేటీ: రాజధాని స్థితిగతులపై చర్చ..

Narayana: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణను సీఆర్డీయే (CRDA) నూతన కమిషనర్ విజయరామరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రిని కలవడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో కమిషనర్ పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

అనంతరం మంత్రి నారాయణ మరియు కమిషనర్ విజయరామరాజు కలిసి సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు మరియు వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (AGICL) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. రాజధానిలో నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు, రోడ్ల నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల కల్పన పనుల పురోగతిని మంత్రి నిశితంగా పరిశీలించారు. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో కూడిన నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలను ఆయన ఆదేశించారు.

Spotlight

Read More →