LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: లోకేష్‌కు ఘన స్వాగతం: తిరుపతి ఎయిర్‌పోర్టులో సందడి చేసిన టీడీపీ శ్రేణులు.!

Nara Lokesh: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తిరుమల చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శుక్రవారం సాయంత్రమే తిరుమల చేరుకోగా, లోకేశ్ కాస్త ఆలస్యంగా వచ్చారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: లోకేష్‌కు ఘన స్వాగతం: తిరుపతి ఎయిర్‌పోర్టులో సందడి చేసిన టీడీపీ శ్రేణులు.!
  • లోకేష్ రాకతో తిరుమలలో సందడి: స్వాగతం పలికిన మంత్రి అనగాని మరియు టీటీడీ ఛైర్మన్…
     
  • తిరుమలకు చేరుకున్న మంత్రి నారా లోకేష్: రేపు కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం!

Nara Lokesh: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తిరుమల చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శుక్రవారం సాయంత్రమే తిరుమల చేరుకోగా, లోకేశ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. రేపు (మార్చి 21) ఆయన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు వారు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒక రోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను నారా కుటుంబం విరాళంగా ఇవ్వనుంది.

అంతకుముందు, తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. అక్కడ ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, నేతలు స్వాగతం పలికారు.

ఈ రోజు రాత్రి నారా కుటుంబం తిరుమలలోని గాయత్రీ అతిథి గృహంలో బస చేస్తుంది. శనివారం ఉదయం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని, దేవాన్ష్ పుట్టినరోజును ఏటా తిరుమలలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…