Ration Card: రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు ఇక చిటికెలో... ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! AP Government: గర్భిణీలకు ఏపీ సర్కార్ భరోసా... రాష్ట్రవ్యాప్తంగా 35 కొత్త బర్త్ వెయిటింగ్ హోమ్స్! Chandrababu: తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబం... మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు! Annadata Sukhibhava: రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్.. వెంటనే చెక్ చేసుకోండి! Chandrababu: ఉగాది రోజున పేదల కోసం చంద్రబాబు తొలి సంతకం! 6,787 మందికి లబ్ది... నేరుగా ఖాతాల్లో జమ! AP-CMEP: ఏపీ యువతకు సూపర్ స్కీమ్! రూ.10 లక్షల రుణం.. సగం కడితే చాలు! Free Gas: ఉచిత గ్యాస్ కనెక్షన్ + సిలిండర్! రూ.550 కే రీఫిల్... వెంటనే దరఖాస్తు చేసుకోండి! AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట! Ration Card: రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు ఇక చిటికెలో... ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు! AP Government: గర్భిణీలకు ఏపీ సర్కార్ భరోసా... రాష్ట్రవ్యాప్తంగా 35 కొత్త బర్త్ వెయిటింగ్ హోమ్స్! Chandrababu: తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబం... మనవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు! Annadata Sukhibhava: రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్.. వెంటనే చెక్ చేసుకోండి! Chandrababu: ఉగాది రోజున పేదల కోసం చంద్రబాబు తొలి సంతకం! 6,787 మందికి లబ్ది... నేరుగా ఖాతాల్లో జమ! AP-CMEP: ఏపీ యువతకు సూపర్ స్కీమ్! రూ.10 లక్షల రుణం.. సగం కడితే చాలు! Free Gas: ఉచిత గ్యాస్ కనెక్షన్ + సిలిండర్! రూ.550 కే రీఫిల్... వెంటనే దరఖాస్తు చేసుకోండి! AP Farmers: ఏపీలో వారికి బంపర్ ఆఫర్... 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు! CM Chandrababu: తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా ఉగాది వేడుకలు..! పాల్గొన్న సీఎం చంద్రబాబు! Amaravati E13 Road NH-16: ఇది కదా అసలైన డెవలప్‌మెంట్ అంటే! కొండల మలుపుల మధ్య 50 మీటర్ల వెడల్పుతో రాజధాని బాట!

Kollu Ravindra: ప్రతి ఇంటా నిండాలి ఆనందం, ఐశ్వర్యం: రాష్ట్ర ప్రజలందరికీ ఈద్ ముబారక్!

Kollu Ravindra: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు. నెల పొడుపు (చంద్ర దర్శనం)తో ముగిసే ఈ పవిత్ర మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో అత్యంత నిష్ఠగా ఉంటారు.

Published : 2026-03-20 20:41:00
  • సమాజంలో సౌభ్రాతృత్వం, క్షమాభావం: రంజాన్ పర్వదినం చాటిచెప్పే గొప్ప విలువలివే..
     
  • ఐకమత్యంతో ముందుకు సాగుదాం: రంజాన్ పండుగ వేళ వెల్లివిరుస్తున్న మత సామరస్యం..

Kollu Ravindra: పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు. నెల పొడుపు (చంద్ర దర్శనం)తో ముగిసే ఈ పవిత్ర మాసం ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో అత్యంత నిష్ఠగా ఉంటారు. ఆత్మపరిశీలన, నియమ నిష్టలు, సహనశీలతను పెంపొందించి, మానవత్వానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాసాలు కేవలం ఆహార నియమాలకు మాత్రమే పరిమితం కాకుండా, మన ఆలోచనలు, ప్రవర్తనలను కూడా శుద్ధి చేసుకునేవిగ నిలుస్తాయి.

పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం, క్షమాభావం వంటి గొప్ప విలువలను ఈ పవిత్ర మాసం సమాజంలో విస్తరింపజేస్తుంది. అవసరమైన వారికి సహాయం చేయడం, పేదల పట్ల దాతృత్వ భావనను పెంపొందించడం రంజాన్ యొక్క ముఖ్య సందేశం. సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్ద వాతావరణం నెలకొల్పడంలో రంజాన్ మాసం కీలక పాత్ర పోషిస్తుంది. రంజాన్ పర్వదినం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా జీవిస్తూ పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి. ఈ పవిత్ర సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈద్ పర్వదినం ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం కరిగించాలని ఆకాంక్షిస్తున్నా అని మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలియజేసారు.
 

Spotlight

Read More →