Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Iconic Towers: అమరావతి ఐకానిక్ టవర్లకు రక్షణ కవచం... డయాగ్రిడ్ ఫ్రేమ్స్ ప్రత్యేకతలు! భూకంపాలను సైతం... Amaravati Flood Prevention: అమరావతి వరద నివారణ ప్రాజెక్ట్ అప్‌డేట్... 100 ఏళ్ల వరదను...! ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం.... AP Students: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విద్యార్థులకు 11 రకాల వైద్య పరీక్షలు! ఎందుకంటే! Praja Vedika: నేడు (15/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati Development: అమరావతి ఇక ఏకైక రాజధానిగా విశ్వరూపం... రూ. 56,000 కోట్ల భారీ ప్యాకేజీ! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా!

Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు!

Govardhan Reddy: నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు పోలీసు కేసు వరకు వెళ్ళాయి. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, కార్యాలయంపై దాడికి యత్నించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 2026-04-09 14:21:00
  • మగాళ్లు అయితే రమ్మంటారా?: కాకాణి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరసన..
     
  • Politics: "ఆంధ్రజ్యోతి సిబ్బందిని బెదిరించడమే నేరం": మేనేజర్ ఫిర్యాదుతో కదిలిన నెల్లూరు పోలీసులు..

Govardhan Reddy: నెల్లూరులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు చివరకు పోలీసు కేసులకు దారితీశాయి. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, కార్యాలయంపై దాడికి ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడం, బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు ఈ వివాదానికి మూలకారణంగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, అక్కడి సిబ్బందిని ఉద్దేశించి "దమ్ముంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి" అంటూ కాకాణి చేసిన సవాల్ ఉద్రిక్తతలను మరింత పెంచింది.

కార్యాలయంపై దాడికి యత్నించడం మరియు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ కె.హరికృష్ణ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా 189(2), 126(2), 79, 351(2) R/W 190 బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టారు. రాజకీయ విమర్శలు కాస్తా వ్యక్తిగత దూషణలు మరియు కార్యాలయాలపై దాడుల వరకు వెళ్లడం నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spotlight

Read More →