Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై.. Chandrababu: ఆసక్తికర సన్నివేశం... ఎర్రబెల్లి దయాకర్ రావు భుజం తట్టిన చంద్రబాబు! రాజకీయాలు వేరు.. అనుబంధాలు వేరు! Rama Temple: భారీ పోలీసు బందోబస్తు.. కట్టుదిట్టమైన నిఘా.. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై సర్వత్రా ఉత్కంఠ.! TVK Party: తమిళనాడులో ఫలితాలకు ముందే టెన్షన్.. రిసార్ట్ రాజకీయాలకు నటుడు విజయ్ పార్టీ సిద్ధం.! Ravikumar: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు.! Nara Lokesh: శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ గారూ.! తిరుమల విషయంలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ ఆగ్రహం.. Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.! Prajavedhika: గతం తవ్విన గొయ్యి.. రీ-సర్వే తప్పుల తడకతో వీధిన పడ్డ అన్నమయ్య జిల్లా రైతులు! భూ దోపిడీపై బాధితుల పోరాటం.. Green Field Corridor: కర్నూలు-సోలాపూర్ హైవే... రాయలసీమ తలరాత మార్చనున్న గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! WhatsApp services: వైద్య సేవలు ఇక అరచేతిలోనే.. ఏపీ ప్రభుత్వం నుంచి 'మనమిత్ర' వాట్సాప్ సేవలు ప్రారంభం.! Liquor Price Hike: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు! ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై..

Mahanadu: నెల్లూరులో తొలిసారి మహానాడు.. త్వరలో పనుల ప్రారంభం.. -మంత్రి ఆనం రామనారాయణరెడ్డి!

Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక సభ ‘మహానాడు’ ఈసారి నెల్లూరులో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Published : 2026-05-03 17:16:00

స్థల పరిశీలనకు సంబంధించి నివేదికను జాతీయ పార్టీకి పంపాం..

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండోదైన గూగుల్ కి శంకుస్థాపన జరిగింది..

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక సభ ‘మహానాడు’ ఈసారి నెల్లూరులో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహానాడు నిర్వహణకు సంబంధించి పలుచోట్ల స్థలాలను పరిశీలించామని, వాటిపై సమగ్ర నివేదికను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపామని వెల్లడించారు. మరో ఒకట్రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.

మహానాడు అనేది 44 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి నిరంతరం జరుగుతున్న కీలక సమావేశమని ఆయన గుర్తుచేశారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని తెలిపారు.

మొదట ఈ మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించాలనుకున్నప్పటికీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న కీలక అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చినట్లు మంత్రి వివరించారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానుండటం, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన గూగుల్ కు శంకుస్థాపన జరగడం వంటి పరిణామాల కారణంగా షెడ్యూల్ మార్పు అవసరమైందని చెప్పారు.

ఇదే కారణంగా మహానాడును నెల్లూరుకు మార్చామని, అక్కడ తొలిసారి ఈ కార్యక్రమం జరగబోతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన టీడీపీ, నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఎదిగిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. నెల్లూరులో జరిగే మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని నేతలు భావిస్తున్నారు.

Spotlight

Read More →