Ramprasad Reddy: ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు.. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి.. Central Govt: కేంద్ర రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం! LPG Gas Subsidy: వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్... పాన్ కార్డు డేటా ఆధారంగా..! TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్! New Flyover: నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. జాతీయ రహదారిపై భారీ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్! Chandrababu: 'టెక్నాలజీ డే' నాడు చంద్రబాబు కీలక ప్రకటన.. 10 లక్షల మందికి.. యువతకు బంపరాఫర్! Ramprasad Reddy: ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు.. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి.. Central Govt: కేంద్ర రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం! LPG Gas Subsidy: వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్... పాన్ కార్డు డేటా ఆధారంగా..! TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్! New Flyover: నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. జాతీయ రహదారిపై భారీ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్! Chandrababu: 'టెక్నాలజీ డే' నాడు చంద్రబాబు కీలక ప్రకటన.. 10 లక్షల మందికి.. యువతకు బంపరాఫర్!

Central Govt: కేంద్ర రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం!

Central Govt: దేశ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Published : 2026-05-12 12:58:00

బీజేపీలో, కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పులకు రంగం సిద్ధం..

త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ..

దేశ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ నెలాఖరు నాటికి లేదా జూన్ తొలి వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో బీజేపీ పార్టీలో కూడా కీలక పదవుల్లో మార్పులు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పార్టీ మరియు ప్రభుత్వ వ్యవస్థపై బీజేపీ అధిష్ఠానం పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ మార్పుల్లో భాగంగా బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు కూడా ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ముఖాలకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించే దిశగా చర్చలు సాగుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రత్యేకంగా బిహార్ రాజకీయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారాయి. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు ఇవ్వొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

కేంద్రంలో జరిగే ఈ మార్పులు ఎన్డీయే రాజకీయ వ్యూహాలకు కొత్త దిశ చూపించే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Spotlight

Read More →