LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Delimitation: డీలిమిటేషన్‌పై రేవంత్ ప్రతిపాదనను ఖండించిన కిషన్ రెడ్డి!

Delimitation: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాదోపవాదాలు చెలరేగాయి. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించారు.

AndhraPravasi News Desk 1 min read
Delimitation: డీలిమిటేషన్‌పై రేవంత్ ప్రతిపాదనను ఖండించిన కిషన్ రెడ్డి!

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు..

సీఎం రేవంత్ వితండవాదం పక్కనపెట్టాలి..

డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాదోపవాదాలు చెలరేగాయి. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించారు.

రేవంత్ రెడ్డి సూచించిన హైబ్రిడ్ నమూనా అంబేద్కర్ విధానానికి విరుద్ధమని కిషన్ రెడ్డి అన్నారు. “ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదు. ఇది పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమైన ఆలోచన” అని విమర్శించారు.

రేవంత్ సూచించిన విధంగా అమలు చేస్తే గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని, అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదన్నారు.

తెలంగాణ ఉదాహరణను చూపిస్తూ, “రాష్ట్ర ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అలాంటప్పుడు అదే ప్రమాణంగా తీసుకుంటే 70 శాతం సీట్లు హైదరాబాద్‌కే ఇవ్వాలా?” అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుంచి సీట్లు తగ్గించి నగరాలకు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

“చేతనైతే ఈ బిల్లులను సమర్థించండి, లేకపోతే నోరుమూసుకుని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేయొద్దు” అంటూ కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ఈ రెండు బిల్లులకు సహకరించాలని కూడా ఆయన కోరారు. చివరగా, సీట్లు ఎక్కడ పెరిగినా, ప్రజలే ఓటు వేసి నాయకులను గెలిపిస్తారని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలతో డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…