Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Ravindra Meeting: ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లో డబ్బులు! వారికి మాత్రమే..!

'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో ర

Published : 2025-07-28 16:42:00
Phone pe: ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు బిగ్ అలర్ట్! ఆగస్టు 1 నుండి కొత్త రూల్స్!

'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేస్తామని చెప్పారు. 

Allotted Land: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఏకంగా రూ. వేల కోట్లు! ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భగా స్థానిక తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. 

Operation Mahadev: ఉగ్రవాదాన్ని మట్టుబెట్టిన ఆపరేషన్ మహాదేవ్.. శ్రీనగర్‌లో ముగ్గురు హతం!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో 20 ఏళ్లు వైకాపాకు అధికారంలో చోటు లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
AP CM: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు…! మంత్రులతో కలసి సమీక్ష!
Cricket Association: హెచ్‌సీఏ అక్రమాల అంశం..! హైకోర్టులో సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్!
Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
Bangkok shooting: బ్యాంకాక్‌లో కాల్పులు...! ఐదుగురు మృతి, ఆత్మహత్య చేసుకున్న దుండగుడు!
Electricity Scheme: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఆగస్ట్ 7న పక్కా! నెలకు రూ.2500 వరకూ లబ్ధి!
narayana Speech: ప్రజల కోసం విజయవాడలో మెరుగైన నీటి వసతి – ప్రధాని మోదీ అభినందనలు!

Spotlight

Read More →