Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

Allotted Land: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఏకంగా రూ. వేల కోట్లు! ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

2025-07-28 16:28:00
మరో 20 ఏళ్లు వైకాపాకు అధికారంలో చోటు లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వివిధ పరిశ్రమలు స్థాపనకు సిద్ధమవుతున్నాయి. ఫార్మా, సోలార్ ప్యానళ్ల తయారీ, లైట్ బ్రిక్స్ వంటి రంగాల్లో అనేక సంస్థలు అడుగుపెట్టనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపుతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది.

Operation Mahadev: ఉగ్రవాదాన్ని మట్టుబెట్టిన ఆపరేషన్ మహాదేవ్.. శ్రీనగర్‌లో ముగ్గురు హతం!

అనకాపల్లి జిల్లాలో లారస్ ఫార్మా జోన్ అభివృద్ధికి ప్రభుత్వం 531.77 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-2లో అందుబాటులోకి తెచ్చింది. ఎకరానికి రూ.30 లక్షల చొప్పున సంస్థ భూమి విలువ చెల్లించనుంది. సంస్థ రూ.5,600 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మించనుండగా, 6,350 మందికి ఉపాధి కల్పించనుందని అధికారిక డీపీఆర్‌లో వెల్లడైంది.

AP CM: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు…! మంత్రులతో కలసి సమీక్ష!

ఇతర పరిశ్రమల విషయానికి వస్తే, అనకాపల్లిలో రాంబిల్లిలోనే ఆర్‌ఈ న్యూ అనే సంస్థ 6 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్ల తయారీ యూనిట్‌ను నిర్మించనుంది. ఇందుకోసం సంస్థకు 135.96 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.3,700 కోట్ల పెట్టుబడి వస్తుందని, 1,200 మందికి ఉపాధి కల్పించనుందని అంచనా.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సాంచంలో వీఎస్‌ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ సంస్థ AAC లైట్ బ్రిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఎకరానికి రూ.11.62 లక్షల చొప్పున 22.45 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

Cricket Association: హెచ్‌సీఏ అక్రమాల అంశం..! హైకోర్టులో సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్!

కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 5 గిగావాట్ల సోలార్ సెల్స్, మరో 5 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ యూనిట్‌ను నిర్మించనుంది. రూ.6,933 కోట్ల పెట్టుబడి విలువైన ఈ ప్రాజెక్టుతో 2,138 మందికి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఇది మరింత వేగంగా ముందుకు వెళ్లనుంది.
మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లో అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 13.85 ఎకరాలు, మోడల్ ఇండస్ట్రియల్ పార్క్‌లో మరో 115.65 ఎకరాలను ఎకరానికి రూ.16.5 లక్షల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!

చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె సమీపంలో ఏసీఈ ఇంటర్నేషనల్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డెయిరీ ఉత్పత్తుల న్యూట్రిషన్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 75.63 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.1,000 కోట్ల పెట్టుబడితో పాటు 2 వేల మందికి ఉపాధి లభించనుంది.
అంతేకాకుండా, బ్రాండిక్స్ ఇండియా అపరల్ సిటీకి చెందిన అధిష్ఠాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించిన 695.35 ఎకరాల లీజు గడువును మరో 25 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Bangkok shooting: బ్యాంకాక్‌లో కాల్పులు...! ఐదుగురు మృతి, ఆత్మహత్య చేసుకున్న దుండగుడు!
Electricity Scheme: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఆగస్ట్ 7న పక్కా! నెలకు రూ.2500 వరకూ లబ్ధి!
narayana Speech: ప్రజల కోసం విజయవాడలో మెరుగైన నీటి వసతి – ప్రధాని మోదీ అభినందనలు!
Nara Lokesh: ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయండి! సింగపూర్ కంపెనీ చైర్మన్ తో మంత్రి లోకేశ్‌!
Pension Photo: ఫోటో అప్లోడ్ చెయ్యకపోతే మీ ఖాతాలో పెన్షన్ రాదు... ప్రభుత్వం కొత్త టెక్నాలజీ!

Spotlight

Read More →