Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

narayana Speech: ప్రజల కోసం విజయవాడలో మెరుగైన నీటి వసతి – ప్రధాని మోదీ అభినందనలు!

విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం నాటి 'మన్ కీ బాత్'లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాన

Published : 2025-07-28 14:40:00
Pension Photo: ఫోటో అప్లోడ్ చెయ్యకపోతే మీ ఖాతాలో పెన్షన్ రాదు... ప్రభుత్వం కొత్త టెక్నాలజీ!

విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం నాటి 'మన్ కీ బాత్'లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని ప్రశంసించారని తెలిపారు. 

POMIS :ఈ చిన్న సింపుల్ పని చేస్తే నెలకు ₹9,000 ఆదాయం... భర్త, భార్య కలసి!

విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు. ఆయన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో నగరానికి ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కిందని గుర్తుచేశారు. 

vijayawada Metro: 38.4 కి.మీ మార్గంలో తొలి దశ టెండర్లు.. 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్‌గ్రౌండ్ హబ్! ప్రాజెక్టుపై ప్రజల్లో ఉత్సాహం..

“విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం. కొండప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించింది. 

Indrakeeladri: తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో కనకదుర్గమ్మ దర్శనం.. ఎప్పటి నుంచి అంటే!

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు" అని మంత్రి నారాయణ తెలిపారు. 

India passport Index: ఇండియన్స్‌కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ! ఒకటి రెండు కాదండోయ్...
TTD: వీఐపీలు ఇలా చేస్తే బావుంటుంది..! తిరుమల దర్శనాలపై వెంకయ్య నాయుడు సలహా..!
Lokesh Meeting: పచ్చ శక్తి ప్రాజెక్టులపై లోకేశ్ – ఎవర్వోల్ట్ గ్రీన్ ఎనర్జీ చైర్మన్ భేటీ!
Palla Srinivasa Comments: రాష్ట్ర భవిష్యత్తును ఐదేళ్లు నాశనం చేసిన జగన్.. వాటిపైనా దుష్ప్రచారం!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ.2 లక్షల రుణం! ఇప్పటికే కొన్ని జిల్లాల్లో..!
HIV: పెళ్లికి ముందు తప్పనిసరి HIV పరీక్ష... ఆ ప్రభుత్వ ప్రతిపాదన!

Spotlight

Read More →