ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. చనిపోయిన వారుంటే ఈ ఒక్క పని చేస్తే ఖాతాలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం గురించి తాజాగా కీలక సమాచారం విడుదలైంది. ఈ పథకం ఆగస్టు నుంచి అమలులోకి ర

Published : 2025-07-27 08:47:00
Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం గురించి తాజాగా కీలక సమాచారం విడుదలైంది. ఈ పథకం ఆగస్టు నుంచి అమలులోకి రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి, అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి మొత్తం రూ.20,000 జమ చేయనున్నది. ఈ పథకం ద్వారా రైతుల జీవనోపాధి, వ్యవసాయం మరింత స్థిరంగా మారేందుకు అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.

Visa Ban: అమెరికా ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ! ఇక నుండి అలా చేస్తే లైఫ్ టైమ్ వీసా బ్యాన్!

ఇప్పటికే జిల్లావారీగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఉదాహరణకు, నెల్లూరు జిల్లాలోనే 1,98,514 కుటుంబాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. అయితే మరణించిన రైతుల కుటుంబాలకు కూడా ఈ పథక లబ్ధి అందించేందుకు mutation తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. అంటే, రైతు మృతి చెందిన తరువాత అతని పేరు మీద ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరున మార్చితేనే వారికి ఈ పథకం వర్తించనుంది.

Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

పథకానికి సంబంధించి ఆధార్ డేటా తప్పులున్న రైతులు రెవెన్యూ అధికారుల సహాయంతో వివరాలను సరిచేసుకోవాలి. వెబ్‌ల్యాండ్‌లో పేరు లేదా ఆధార్ నంబర్ సరిగా లేకపోతే, తగిన సంశోధనలు చేయాలని సూచించారు. అర్హులైన రైతులు తమ ఖాతాలను NPCI linked చేయడం తప్పనిసరి. లింక్ చేయని వారిని లబ్ధిదారుల జాబితా నుండి తొలగించినట్టు అధికారులు పేర్కొన్నారు.

CharDhamYatra: ప్రయాణికులకు అలెర్ట్! ఛార్‌ధామ్ యాత్రకు బ్రేక్!

ప్రస్తుతం సుమారు 6,900 కుటుంబాలు NPCI లింక్ లేనందువల్ల తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించబడ్డాయి. వారు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ లింక్ చేయించుకుని ఈ పథకం ప్రయోజనాలు పొందాలని సూచన ఉంది. మొత్తంగా, ప్రభుత్వం రైతు కుటుంబాల స్థిరత, భద్రత కోసం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కృషి చేస్తోంది.

Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..
AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..
SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..
Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!
Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!
New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!
Kargil Vijay Diwas: ‘శత్రుసేనలను తరిమికొట్టిన రోజు'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Goa Governor: కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత ప్రమాణం.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి..
AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!
Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!

Spotlight

Read More →