ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Local Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు!

2025-07-27 08:04:00
Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముంచుకొచ్చిన వేళ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల elections సెప్టెంబర్ 30 నాటికి నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి రవీంద్ర పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.

Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..

పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా ప్రచారం జరపాలని సూచించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఎంత న్యాయం జరిగిందో గుర్తుచేస్తూ, వైసీపీ పాలనలో జరిగిన తప్పులను ప్రజల్లో వివరించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు.

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..

ఈసీ సాంకేతికతను ఉపయోగించి ఈసారి ఎన్నికల నిర్వహణలో నవత్వం చూపనుంది. E-nomination ద్వారా అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు. అలాగే ఫలితాలను మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తక్షణమే తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు, పోటీ అభ్యర్థుల జాబితా, పోలింగ్ కేంద్రాల సమాచారం వంటి అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తేనున్నారు.

SIT Raids: లిక్కర్ స్కాంలో నాటు బాంబులా పేలుతున్న నిజాలు! హైదరాబాద్‌లో భారీగా సోదాలు..

ఈ ఏర్పాట్లన్నీ పూర్తయిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

Visa Ban: అమెరికా ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ! ఇక నుండి అలా చేస్తే లైఫ్ టైమ్ వీసా బ్యాన్!
Accident yadadri : యాదాద్రిలో ఘోర ప్రమాదం... ఇద్దరు డీఎస్పీలు మృతి!
Telugu Boy: అమెరికాలో విషాదం.... పాల్నాడు కుటుంబానికి తీరని నష్టం!
Railway Division: తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుపై..! రైల్వే బోర్డు కీలక నిర్ణయం!
New Ration Card: రూ.24 చెల్లించి కొత్త రేషన్ కార్డు... అప్లై చేశారా? అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి!
EU Sanctions: రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు...! భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్!
Reconstruction temple: ప్రత్యేక నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి... రూ.500 కోట్లు!
Gunmen Suspended: మాజీ మంత్రి పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెండ్..! జైలు దగ్గర ఆ వీడియోనే కొంపముంచింది!

Spotlight

Read More →