సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపంచ దృష్టి!

2025-12-08 10:45:00
ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం ఈ రెండు రోజుల సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక వేదికను అత్యాధునిక సదుపాయాలతో సిద్ధం చేసింది.

Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?

 దేశం మరియు విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొనడం వల్ల ఈ సమ్మిట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ సమ్మిట్‌లో ప్రపంచంలోని ప్రముఖ సంస్థల యాజమానులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికా, యూరప్, ఆసియా వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో డెలిగేట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ పెట్టుబడి వాతావరణం అంతర్జాతీయ స్థాయిలో మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు

అనంతరం రెండు వేల మందికి పైగా అతిథులతో ప్రసంగాలు మరియు చర్చలు కొనసాగుతాయి. తొలి రోజునే అభిజిత్ బెనర్జీ, ఎరిక్ స్వైడర్, జెరెమీ జుర్గెన్స్, కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్-షా వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విజన్ 2047 లక్ష్యాలు, ప్రజాపాలనలో మార్పులు వంటి కీలక అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. 

AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!

ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై పూర్తి వివరాలను అందించనున్నారు భవిష్యత్తులో ఇది ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా ఎలా మారుతుందో ముఖ్యమంత్రి వివరిస్తారు. రెండు రోజులపాటు మొత్తం 27 రంగాలపై చర్చలు జరగనున్నాయి. పరిశ్రమలు, టెక్నాలజీ, స్టార్టప్‌లు, పర్యాటకం, ఇన్నోవేషన్ వంటి విభాగాలపై నిపుణులు తమ విశ్లేషణలను అందించనున్నారు. ప్రతి అంశానికి ప్రత్యేక హాళ్లు సిద్ధం చేశారు.

Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!

సమ్మిట్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రూపొందించిన సంగీత కచేరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే కొమ్ము కోయ, బంజారా, గుస్సాడీ, పేరిణి, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాల వంటి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించనున్నారు. అతిథుల కోసం నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శనకు ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేశారు.

IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?

 ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ థీమ్ పార్క్ కావడంతో ఈ సందర్శన ప్రత్యేక అనుభవంగా మారనుంది. మొత్తం మీద, ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందనే భావన వ్యక్తమవుతోంది.

Business News: నెట్‌ఫ్లిక్స్–HBO Max డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే ధరలు పెరిగిపోతాయి అంటున్న నిపుణులు!!
National Highway: కొత్తగా మరో నేషనల్ హైవే! అక్కడ 6 వరుసల అండర్‌పాస్‌లు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు..!
Indian Restaurants: అమెరికన్లకు నచ్చేస్తున్న మన బిర్యానీలు! యూఎస్‌లో స్పైసీ ఫుడ్‌కు ఫుల్ క్రేజ్!
Praja Vedika: నేడు (8/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

Spotlight

Read More →