ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు! నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి! Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా? విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు! ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు! నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి! Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా? విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో... Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం! ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్! International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!! Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక! Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు!

సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా!

2025-11-19 09:40:00
Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది?

తెలుగు సినీ ప్రేక్షకులకు వచ్చే ఏడాది సంక్రాంతి నిజంగా పండగగా మారబోతోంది. ఎందుకంటే ఈసారి ఏకంగా ఏడు పెద్ద సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతున్నాయి. టాలీవుడ్‌ మాత్రమే కాదు, కోలీవుడ్‌ నుంచి కూడా స్టార్ హీరోల మూవీస్ ఇదే సమయంలో థియేటర్లలో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సెలవులు, వీకెండ్‌లు వరుసగా ఉండటంతో నిర్మాతలు జనవరి 9వ తేదీని కచ్చితమైన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది!

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి మొదటి పెద్ద రిలీజ్‌గా నిలుస్తోంది. ఇది రొమాంటిక్ హారర్–కామెడీగా తెరకెక్కుతుండటంతో పాటు, కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ కనిపించే తదుపరి మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చే మన శంకర వరప్రసాద్ గారు కూడా భారీ హైప్ సృష్టిస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించడం అదనపు ఆకర్షణ.

RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల!

రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతి రేసుకు సిద్ధమవుతోంది. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తోంది. మరోవైపు, నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కూడా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండి చివరకు సంక్రాంతినే ఎంచుకుంది. భారీ సినిమాల మధ్య ఇది ఎలా నిలబడుతుందో చూడాలి. శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి కూడా ఈ పండుగ బరిలో ఉంది.

US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే?

తమిళ స్టార్ దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణానికి ముందు నటించిన చివరి చిత్రం జన నాయగన్ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో తమిళనాడులో భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదే సమయంలో సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన పరాశక్తి కూడా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1965లో జరిగిన యాంటీ-హిందీ ఉద్యమాల నేపథ్యంలో దీనిని రూపొందించారు.

TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు!

మొత్తం మీద, వచ్చే సంక్రాంతి బాక్సాఫీసు వద్ద అసలు పోరాటం జరగనుంది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా థియేటర్లకు రావడంతో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పండుగ ఖాయం. ఏ సినిమా హిట్ అవుతుంది? ఎవరి సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది? అన్న ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి!
Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి!
US-Saudi Relations: అమెరికా–సౌదీ అణుశక్తి ఒప్పందం, F-35 యుద్ధవిమానాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్!!
Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా!

Spotlight

Read More →