బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన! భారతదేశం ధర్మానికి.. కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..! Wifi: ఫ్రీ వైఫై ఉంది కదా అని కనెక్ట్ అయ్యారా..? మీ డేటా ప్రమాదంలోనే..! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Coffee Tips: ఇంట్లో కాఫీ కేఫేలా రుచిగా కావాలా? ఈ చిన్న చిట్కాలే చాలు!! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన! భారతదేశం ధర్మానికి.. కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు! Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి! Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం! Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..! Wifi: ఫ్రీ వైఫై ఉంది కదా అని కనెక్ట్ అయ్యారా..? మీ డేటా ప్రమాదంలోనే..! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Coffee Tips: ఇంట్లో కాఫీ కేఫేలా రుచిగా కావాలా? ఈ చిన్న చిట్కాలే చాలు!!

Industries: ఏపీకి తరలి వచ్చిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు..! 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. వేల ఉద్యోగాలు…!

2025-12-14 15:51:00
National Security: మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ నిఘా అలర్ట్‌.. భద్రత మరింత కట్టుదిట్టం!!

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీల విషయంలో అనుమతులు, భూకేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల కేబినెట్‌తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం పొందిన పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల స్థాపనతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి బలమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు!

ఈ భూకేటాయింపుల్లో భాగంగా విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ఐపీ గుట్టపాడు క్లస్టర్‌లో 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ ఆధునిక ఫార్మాస్యూటికల్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను ఎకరాకు రూ. 30 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్‌కు కేటాయించిన 105.12 ఎకరాల భూమి ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసి, ఆ భూములను విరూపాక్ష ఆర్గానిక్స్‌కు కేటాయించింది. దీంతో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలవుతున్నట్లు స్పష్టమవుతోంది.

దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి!

అదేవిధంగా నెల్లూరు జిల్లా రాచర్లపాడు గ్రామంలో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2,776.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇక్కడ రూ. 870 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ లార్జ్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనుంది. ఈ పార్క్ ద్వారా సుమారు 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ స్థాయిలో పరిశ్రమలు, అనుబంధ యూనిట్లు ఏర్పడటం వల్ల నెల్లూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!

ఇదిలా ఉండగా అనకాపల్లి జిల్లాలోని కోడూరులో రాముకా గ్లోబల్ ఎకోవర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తొలి దశ ప్రాజెక్టు కోసం 45 ఎకరాల భూమిని రాయితీ ధరకు ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు రూ. 35 లక్షల చొప్పున భూమిని కేటాయిస్తూ, భూమి ధర చెల్లించేందుకు ఆరు నెలల గడువు పొడిగింపును (EOT) కూడా మంజూరు చేసింది. గతంలో అచ్యుతాపురం డీ-నోటిఫైడ్ ఏరియాలో కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంలో ఉండటం, రవాణా సదుపాయాలు లేవనే కారణాలతో రాముకా సంస్థ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సంస్థ అభ్యర్థన మేరకు కోడూరులో కొత్తగా భూములు కేటాయించారు. అదే ప్రాంతంలో ఎలీప్ సంస్థకు 31.77 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి చదును, అదనపు మౌలిక వసతుల ఖర్చులు ఆయా సంస్థలే భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే!
Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!!
భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు!
Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు!
ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...
తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..

Spotlight

Read More →