ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి! Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ! Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్! చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం! EV2 New Car: చిన్న ఉద్యోగాలు చేసేవారి కోసం ఎలక్ట్రిక్ కారు! 500km రేంజ్.. కియా EV2 వస్తోంది! 18 నిమిషాల్లో ఛార్జింగ్! Fridge : ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. నిపుణుల హెచ్చరిక.. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి! ప్రవాసీ కార్మికుల భద్రతకు బలమైన చట్టపరమైన హామీలు అవసరం.. ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై నాయకులు! ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి! Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ! అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా.. AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ! Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్! చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం! EV2 New Car: చిన్న ఉద్యోగాలు చేసేవారి కోసం ఎలక్ట్రిక్ కారు! 500km రేంజ్.. కియా EV2 వస్తోంది! 18 నిమిషాల్లో ఛార్జింగ్! Fridge : ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. నిపుణుల హెచ్చరిక.. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి! ప్రవాసీ కార్మికుల భద్రతకు బలమైన చట్టపరమైన హామీలు అవసరం.. ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై నాయకులు!

అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..

2025-12-05 21:48:00
AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ!

గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, ఆలస్యంతో ఇండిగో విమానయాన సంస్థ సేవలు అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. 

Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్!

ఈ పరిస్థితిపై ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈవో పీటర్ ఎల్బర్స్ స్పందించారు. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ నాటికి విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రకటించారు. శనివారం నాటికి రద్దయ్యే విమానాల సంఖ్య 1,000 కంటే తక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా నెలకొన్న ప్ర‌తికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇండిగో నెట్‌వర్క్‌లో 30 శాతానికి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వేలాది విమానాలను రద్దు చేయాల్సి రాగా, లక్షలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడంలో ఇబ్బందులు పడ్డారు.

ఈ నేపథ్యంలో పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ, "ఈ సవాళ్లను అధిగమించడానికి మా బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. షెడ్యూళ్లను మెరుగుపరుస్తున్నాం. రోజురోజుకు పరిస్థితి మెరుగవుతోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు కోరుతున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం కొత్త షెడ్యూలింగ్, అదనపు వనరులతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం ఎప్పటికప్పుడు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను చూసుకోవాలని సంస్థ సూచించింది. 

కాగా, ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో, ఇతర ఎయిర్ లైన్స్ సేవలు విపరీతంగా రేట్లు పెంచేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా కొన్ని దేశీయ రూట్లలో రూ.33 వేలు ఉండే టికెట్ ధర ఇప్పుడు రూ.93 వేలకు చేరింది.

చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం!
Fridge : ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. నిపుణుల హెచ్చరిక.. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి!
ప్రవాసీ కార్మికుల భద్రతకు బలమైన చట్టపరమైన హామీలు అవసరం.. ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై నాయకులు!
Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!
Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!!
Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి!
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి..
EV2 New Car: చిన్న ఉద్యోగాలు చేసేవారి కోసం ఎలక్ట్రిక్ కారు! 500km రేంజ్.. కియా EV2 వస్తోంది! 18 నిమిషాల్లో ఛార్జింగ్!
Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!!
Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్!
Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు!

Spotlight

Read More →