Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం! Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! TAL: యూకేలో ఘనంగా TAL బాడ్మింటన్ టోర్నమెంట్ 2026! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! WhiteHouse Shooting: ట్రంప్ టార్గెట్‌గా కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్.... 30 నిమిషాల పాటు 30 రౌండ్లు..!! Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా “మహానాడు కనెక్ట్ 2026” కార్యక్రమం! Telugu Badi: నెబ్రాస్కాలో ఘనంగా తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు! TASA: టెక్సాస్‌లో ఘనంగా శ్రీ అన్నమాచార్య జయంతి ఉత్సవాలు! TASA ఆధ్వర్యంలో.. TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద విజ్ఞాన సదస్సు! NATS: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం!

USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌ నగరంలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో ఇద్దరు విద్

Published : 2025-12-05 22:06:00
Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ!

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌ నగరంలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వీరు అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 10 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరుంటున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. 

AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ!

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..

మృతి చెందిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్!

ఈ ఘటనపై స్పందించిన అమెరికాలోని తెలుగు సంఘాలు, యూనివర్సిటీ అధికారులు బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం!
Fridge : ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. నిపుణుల హెచ్చరిక.. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి!
ప్రవాసీ కార్మికుల భద్రతకు బలమైన చట్టపరమైన హామీలు అవసరం.. ఏడుగురు ఎంపీలను కలిసిన ఎన్నారై నాయకులు!
Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!
Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!!
Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి!
Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు!
IndiGo: ఇండిగోకే సమస్య ఎందుకు.. సిబ్బంది కొరతే మూలం... FDTL రూల్స్‌లో సడలింపులు!
AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!!
IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Spotlight

Read More →