Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!

2025-11-10 11:51:00
Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలలో ముందు వరుసలో ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త పాలసీని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ఇన్సూరెన్స్‌తో పాటు సేవింగ్స్ ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.

Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

ఇది మార్కెట్ ఒడుదొడుకులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే, కంపెనీ లాభాల్లో భాగస్వామ్యం ఉండదు, కాబట్టి బోనస్ చెల్లింపులు ఉండవు. అయితే, ఈ ప్లాన్‌లోనే గ్యారెంటీడ్ అడిషన్ ఉంటుంది. ఈ బేస్ ప్లాన్ ద్వారానే ఒకేసారి రూ. 8 లక్షల వరకు అందుకునే అవకాశం లభిస్తోంది.

కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..

ఈ పాలసీని మహిళలు సులభంగా తీసుకునేలా ఎల్‌ఐసీ డిజైన్ చేసింది. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉన్న మహిళలు ఈ ప్లాన్ కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ పాలసీ మెచ్యూరిటీ టర్మ్ 25 సంవత్సరాలుగా ఉంటుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధిని పాలసీదారులు ఎంచుకోవచ్చు. ఇది 7 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

కనీస బీమా హామీ మొత్తం రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ పరిమితి ఏదీ లేదు. జీతం పొందే మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు తమ ఆదాయానికి అనుగుణంగా ప్రీమియం టర్మ్ ఎంచుకోవచ్చు.

India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

ఈ పాలసీలో ముఖ్యంగా గ్యారెంటీడ్ అడిషన్ అనేది పెద్ద ప్రయోజనం. పాలసీదారు చెల్లించిన ప్రీమియంపై 7 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్‌ను జమ చేస్తారు. దీనిని పాలసీ పూర్తి వ్యవధిలో లెక్కిస్తారు.

EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!

పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత, బీమా హామీ మొత్తం మరియు ఈ గ్యారెంటీడ్ అడిషన్ కలిపి పాలసీదారుకు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తూ మరణిస్తే, నామినీకి వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ మొత్తంలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు.

Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!

ఈ పాలసీలో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, అవసరాలకు అనుగుణంగా సమ్ అష్యూర్డ్‌ను విడతల వారీగా తీసుకునేందుకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. పాలసీ కొనుగోలు సమయంలోనే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం!

పాలసీ ప్రీమియం చెల్లింపు టెన్యూర్ పూర్తయిన తర్వాత హామీ మొత్తంలో 50 శాతం ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమ్ అష్యూర్డ్ మొత్తంలో 7.5 శాతం చొప్పున 12 సార్లు తీసుకోవచ్చు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి హామీ మొత్తంలో 15 శాతం వెనక్కి తీసుకోవచ్చు. ఇలా 6 సార్లు వెనక్కి ఇస్తారు. 

ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి!

ప్రీమియం చెల్లింపులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే ఆప్షన్లు కూడా ఉన్నాయి. 35 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ ఈ పాలసీని తీసుకుంటే, మరియు ప్రీమియం చెల్లింపు టర్మ్ 10 ఏళ్లుగా, బేస్ ప్లాన్ తీసుకుంటే..

Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..!

రోజుకు సుమారు రూ. 125 ప్రీమియం పడుతుంది. చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 4.49 లక్షల వరకు అవుతుంది. ఆప్షన్ B ఎంచుకున్నట్లయితే, గ్యారంటీడ్ అడిషన్ రూ. 6.44 లక్షల వరకు జమ అవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి రూ. 15 వేలు వెనక్కి ఇస్తారు. ఇలా 12 సార్లు తీసుకుంటే మొత్తం రూ. 1,80,000 వస్తాయి.

Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్!

ఇక మెచ్యూరిటీ బెనిఫిట్ మరియు గ్యారంటీడ్ అడిషన్ కలిపి రూ. 8.44 లక్షల వరకు వస్తాయి. మహిళలు తమ భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి మరియు ఆర్థిక భద్రత పొందడానికి ఈ ఎల్‌ఐసీ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

Bhagavad Gita: సమదృష్టి, కరుణ సేవ.. గీతా బోధలోని ఆచరణ వేదాంత సారాంశం.. . కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -56!
High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..!

Spotlight

Read More →