Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక! Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..! Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే!

2025-11-10 13:08:00
మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తెచ్చిన అద్భుత పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ యోజన) ముందువరుసలో ఉంటుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం రూ. 6 వేలు వస్తాయి. 

Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!

దీనిని ఒకేసారి కాకుండా, నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కింద ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే జమ చేస్తారు. ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు అందగా, చివరిసారిగా ఆగస్ట్ 2న 20వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. ఇప్పుడు రైతులు 21వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. 

Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!

దీపావళి సందర్భంగా వస్తాయని భావించినా ఆలస్యం అయింది, అయితే ఈ నవంబరులోనే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20వ విడత కింద 9.7 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి.

మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!

పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కచ్చితంగా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఇ-కేవైసీని పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో (pmkisan.gov.in) లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా పీఎం కిసాన్ అధికారిక యాప్‌లో చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం ఆధార్ నంబర్ కచ్చితంగా అవసరం పడుతుంది. 

Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

ఇక్కడ కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి: 2019, ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. అలాగే, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు (భార్యాభర్తలు లేదా తండ్రీ కొడుకు వంటివారు) ఉన్నా, ఒక్కరికి మాత్రమే డబ్బులు అందుతాయి.

Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

లబ్ధిదారులు తమ స్టేటస్‌ను పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో (pmkisan.gov.in) చెక్ చేసుకోవచ్చు. హోం పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' లోకి వెళ్లి, 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 

కొత్త రుచి కావాలా? నిమిషాల్లో పచ్చికొబ్బరి దోసెలు రెడీ! పల్లీ చట్నీతో పర్‌ఫెక్ట్ కాంబినేషన్.. వేడివేడిగా..

అంతేకాకుండా, 'బెనిఫిషియరీ లిస్ట్' లోకి వెళ్లి, రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి 'గెట్ రిపోర్ట్' పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.

India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!
EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం!

Spotlight

Read More →