WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !! WhatsApp Update: వాట్సాప్ బిగ్ అప్‌డేట్ — మీడియా మేనేజ్‌మెంట్ ఇక సూపర్ ఈజీ! LEAP Project: 14 కోట్లు స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఇండోర్ స్టేడియం — LEAP ప్రాజెక్ట్‌తో సంచలనం సృష్టించనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్!! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! చెన్నైలో హైటెన్షన్.. నటి త్రిష ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు - నాలుగోసారి కలకలం.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! Sricharanis heart : భవిష్యత్తు ఆటగాళ్లకే నా బహుమతి.. శ్రీచరణి హృదయాన్ని తాకిన మాటలు! Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !!

Hero Xtreme 125R: హీరో కొత్త మోడల్ సెన్సేషన్..! డ్యూయల్ ఏబీఎస్‌తో భద్రతా బ్లాస్ట్..!

2025-11-10 13:30:00
OTT Movie: మిస్ అవ్వొద్దు.. రెండు రోజుల్లోనే 29 మూవీస్.. ఈ వారం ఓటీటీలో వచ్చిన టాప్ లిస్ట్!

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ప్రజాదరణ పొందిన 125సీసీ బైక్ ఎక్స్‌ట్రీమ్ 125Rకు నూతన టాప్-ఎండ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ (ABS) వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఈ వేరియంట్ ధరను రూ. 1.04 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఎలాంటి ప్రత్యేక ఈవెంట్ లేకుండానే ఈ కొత్త మోడల్‌ను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసింది.

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

కొత్త ఎక్స్‌ట్రీమ్ 125R వేరియంట్‌లో కంపెనీ పలు ఆధునిక ఫీచర్లను జోడించింది. ముఖ్యంగా రైడ్-బై-వైర్ థ్రోటిల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్‌లు (ఎకో, రోడ్, పవర్) లాంటి ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణలు. అదనంగా, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే 4.2 అంగుళాల కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. భద్రత పరంగా, రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు మరియు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ను అమర్చడం ద్వారా రైడింగ్ మరింత సురక్షితమైంది.

IRCTC Stock Market: IRCTC డివిడెండ్ రికార్డ్ డేట్, ఇర్నింగ్స్ కాల్ వివరాలు - ఇన్వెస్టర్లు కోసం పూర్తి గైడ్ !!

హ్యాండిల్‌బార్‌పై కుడివైపు క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, ఎడమవైపు రైడ్ మోడ్ మార్చే బటన్లు అందించారు. కొత్త రూపంతో ఆకట్టుకునేలా మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు — ఎరుపు, బూడిద, ఆకుపచ్చ రంగులు — పరిచయం చేశారు. ప్రతి మోడల్‌కు నలుపు రంగు కాంట్రాస్ట్ డిజైన్ మరింత ఆకర్షణను తెచ్చింది.

రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే!

ఇంజిన్ పరంగా హీరో మోటోకార్ప్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో 124.7సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 8,250 rpm వద్ద 11.4 bhp శక్తి, 6,000 rpm వద్ద 10.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ జతచేయడం వల్ల స్మూత్ మరియు వేగవంతమైన రైడింగ్ అనుభవం లభిస్తుంది. నగరాల్లో ట్రాఫిక్ మధ్యలోనూ, హైవేల్లో వేగంగా ప్రయాణించినా ఈ బైక్ సమతుల్యంగా స్పందిస్తుంది.

మీరు రోజు ఈ పాలు తాగుతున్నారా... అయితే జాగ్రత్త! వైద్యుల హెచ్చరిక!
Flight Alert: విమానం గాల్లో ఇంజిన్‌ ఫెయిల్‌..! త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం..!
Social Media: ఆస్ట్రేలియా సర్కార్‌ బిగ్ డెసిషన్‌..! చిన్నారుల భద్రత కోసం సోషల్ మీడియాకు నో..!
మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్: 18 నుంచి 50 ఏళ్ల వారికి అవకాశం.. రూ.125 పొదుపుతో రూ.8 లక్షలు!
Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!
Pharmaceutical: ఫర్మెంటేషన్ ప్లాంట్‌తో ఔషధ రంగంలో నూతన దశ.. లారస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్!

Spotlight

Read More →