సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

కీలక మార్గాలపై తీవ్ర ప్రభావం.. కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. మరో 112 విమానాలు రద్దు!

2025-12-08 14:37:00
పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) ప్రయాణికుల కష్టాలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఏడో రోజైన సోమవారం కూడా ఇండిగో సంస్థ ఏకంగా 112 విమాన సర్వీసులను రద్దు చేసింది. 

BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.! 100 GB అన్లిమిటెడ్ డేటా..

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఇండిగో విమానాల రద్దులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో సంస్థ 600కు పైగా విమానాలను రద్దు చేసింది.

Samantha: ఇంటి పేరు వద్దనుకున్న సమంత.. ఇండస్ట్రీ టాక్!

వరుస రద్దులు: వరుసగా ఐదో రోజు రద్దయిన విమానాల సంఖ్య 100 దాటడం గమనార్హం.
ఆదివారం: 126 సర్వీసులు రద్దు.
డిసెంబర్ 5న: అత్యధికంగా 155 విమానాలను నిలిపివేసింది.
సోమవారం: 112 సర్వీసులు రద్దు.

Andhra Pradesh: APSRTC కొత్త ప్యాకేజీపై పెరుగుతున్న ఆసక్తి ! ప్రకృతి ప్రేమికులు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండోయ్!!

విమానాల రద్దుతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో..

విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో ఏం చేయాలో తెలియక వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వారు ఇండిగో సిబ్బందిని సంప్రదిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు..

ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంత భారీ ఎత్తున విమాన సర్వీసులు రద్దు కావడానికి గల కారణాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా వెల్లడించింది.

National Highway: రూ.10,400 కోట్లతో.. ఆ నేషనల్ హైవే 8 లైన్లుగా విస్తరణ.. దూసుకెళ్లేందుకు బీ రెడీ..

కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ఇండిగో చెబుతోంది. ఈ నిబంధనల ప్రకారం పైలట్ల విశ్రాంతి సమయం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండిగో పేర్కొంది. పైలట్ల షెడ్యూలింగ్‌లో వచ్చిన సమస్య కారణంగానే ఈ రద్దులు అని తెలిపింది.

Israel: హమాస్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి.. ఇండియాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి!

ఈ వరుస రద్దుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమైన పనుల నిమిత్తం, వ్యాపార పర్యటనల కోసం, లేదా అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు విమానాశ్రయంలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రయాణానికి ముందు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం న్యాయమైనదే.

OTT New Movies: ఈ వారం థియేటర్లో ఏకంగా 8 చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!

ప్రయాణికులకు కాస్త ఊరటనిస్తూ, ఇండిగో ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. డిసెంబర్ 15 వరకు చేసుకున్న బుకింగ్‌లకు సంబంధించి, విమానాల రద్దు లేదా రీషెడ్యూలింగ్‌పై ఎలాంటి అదనపు రుసుములు (Additional Charges) ఉండవని ఇండిగో ప్రకటించింది.

IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?

ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ (DGCA) ఈ నిబంధనల నుంచి ఫిబ్రవరి 10 వరకు తాత్కాలిక సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపు ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఇండిగో భావిస్తోంది.

Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!
AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!
Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు

Spotlight

Read More →